Home » Author »Guntupalli Ramakrishna
నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రెండూ ఉన్నాయని ఆయుర్వేదం నమ్ముతుంది, ఇది దగ్గు మరియు జలుబు చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
శరీరంలో కాల్షియం జీవక్రియలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణాశయం నుండి కాల్షియం శోషణకు మరియు ఎముకలో శోషించబడిన కాల్షియం నిక్షేపణకు కూడా ఇది అవసరం. కాబట్టి విటమిన్ డి లోపం కాల్షియం జీవక్రియను ప్రభావితం చేస్తుంది.
ముఖ్యంగా నూనెల్లో వేపుడు చేసిన మాంసాలు ఈ రకం గ్రూపు కలిగిన వారికి కడుపు క్యాన్సర్‌కు కారణమవుతాయి. సున్నితమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉంటారు.
ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. డిసెంబర్ 17వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.28,300ల నుంచి రూ.91,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈరెక్కల పురుగులు ఈగలాగా చిన్నగా ఉండి పొడవైన కాళ్లుంటాయి. రెక్కలు మెరుస్తూ పారదర్శకంగా ఉంటాయి. ఊరం, ఉదరం నల్లగా మెరుస్తూ ఉంటాయి. పిల్ల పురగులు పాల తెలుపు రంగులో ఉంటాయి.
ఆరబెట్టిన మొక్కజొన్న గింజలను శుభ్రమైన గోనె సంచులు , పాలిథిన్ సంచులలో తక్కువ తేమ గల ప్రాంతాలలో నిల్వ చేయాలి.
మహిళలు జుట్టు ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు పాటిస్తారు. మెంతులు సిడార్ వెనిగర్ ప్యాక్ కుదుళ్లలో పేరుకుపోయిన అధిక నూనెలను పీల్చుకుంటుంది. చుండ్రు సమస్యను అరికడుతుంది.
సీతాఫలంలో కాపర్, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. గర్భం దాల్చిన మహిళలు తీసుకోవటం వల్ల పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది.
హార్మోన్లస్ధాయిల్లో కలిగే మర్పుల వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని ఎండో మెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. పాప్ టెస్ట్, ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఈ క్యాన్సర్ ను నిర్ధారించవచ్చు.
స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో తోడ్పడతాయి. పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది.
చలికాలంలో వీలైనంత వరకు పెరుగు తీసుకోవటం తగ్గించాలి. శీతాకాలంలో పెరుగు తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు, జలుబు మరియు తలనొప్పికి కారణమవుతుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కోర్ జావా, జే2ఈఈ, సర్వ్‌లెట్స్, జేఎస్పీ, జావాస్క్రిప్ట్, ఓఓపీఎస్, స్ట్రట్స్ ఫ్రేమ్‌వర్క్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
మార్కెంట్ డిమండ్ ఆధారంగా బంతిని సాగుచేసి రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చు . పొలంలో నాటుకొన్న రెండు నెలల తర్వాత నుంచి పూల దిగుబడి మొదలవుతుంది.
పురుగు మందుల మాదిరిగా కలు పు నివారణ రసాయనాలను సూచించిన మో తాదుకు మించి వాడితే అసలు పంటలు కూడా ఎండిపోతాయి. నేలలు, వాతావరణం, సాగుచే సిన పంటలను బట్టి కలుపు మందులు వాడుకోవాలి.
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొరొనరీ అర్టెరీ వ్యాధులు వృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారి వ్యాయామాల వల్ల మధ్య వయస్సులో అలాగే పెద్దవాళ్లలో హృదయ సంబంధిత మరణాల సంఖ్య తగ్గుతుంది.
కొబ్బరి నూనెను వేపతో కలిపి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి గాను గుప్పెడు వేప ఆకులు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి.
కంప్యూటర్ తెర మధ్యబాగానికి చూపు ఉండేలా చూసుకోవాలి. పనిచేసేటప్పుడు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. దృష్టి తీక్షణంగా ఉండకూడదు.
మెంతికూరలో ఇనుము, కాల్షియం, ఎ, సి విటమిన్లు ఉంటాయి. మెంతికూర రక్తం శుద్ధి చేస్తుంది. కళ్ళు, పళ్ళు, కాలేయం, గుండె, మెదడు, ఊపిరితిత్తులలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.