Home » Author »Guntupalli Ramakrishna
మిల్లెట్లలోని నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి.
వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే కమ్యూనిటీ చెరువులు పంచాయతీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు.
ఈగలు, దోమలు నివారించటానికి ప్రతి 10 రోజులకొకసారి షెడ్డు లోపల , బయట మాలాథియాన్ వంటి క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. షెడ్డు పొడిగా ఉండాలి. గొర్రెలను తేమ లేని ఎత్తైన ప్రదేశాలలో ఉంచాలి.
మాంసంతో పోలిస్తే పల్లీల్లోనే అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఈ పల్లీలను మితంగానే తీసుకోవాలి. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
స్వీట్ పొటాటో ఫైబర్ యొక్క గొప్ప మూలం. బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సహజ చక్కెరలో కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది శీతాకాలంలో రుచికరమైన ఆహారంగా మారుతుంది.
రక్తహీనతతో బాధపడేవారికి సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
వంటగదిలో కనిపించే అత్యంత శక్తివంతమైన పదార్ధాలలో తేనె ఒకటి. ఇది చర్మాన్ని తేమనిస్తుంది. కొబ్బరి నూనె లేదా ఇతర నూనెతో కలిపి దీనిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు మంచి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది.
ఉపవాసం మీ హార్మోన్లను అదుపులో ఉంచుతుంది. రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. తక్కువ తినడం వల్ల మెదడు చురుకుగా ఉండి తెలివిగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్/బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీజీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి.
భర్తీ చేయనున్న ఖాళీల్లో సోషల్ మీడియా స్పెషలిస్ట్, పార్ట్నర్షిప్స్ అండ్ అఫిలియేట్స్ లీడ్, క్రియేటివ్స్ ఎక్స్పర్ట్, డేటా ఇంజనీర్స్, యూఐ/యూఎక్స్ డిజైనర్స్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో త్తీర్ణత సాధించి ఉండాలి.
పశువులను ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గాలి , వెలుతురు వచ్చే విధంగా మురికినీరు బయటకు వెళ్ళే విధంగా ఏర్పట్లు చేసుకోవాలి.
శీతాకాలంలో నీటి సౌకర్యం ఉంటేనే సాగు చేపట్టాలి. చీడ, పీడలను తట్టుకుని దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవటం మంచిది. ఆయా ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉండే వంగడాలనే వాడాలి.
ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా గంజిని తాగటం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.
శరీరానికి ప్రతిరోజూ 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 19 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది.
నడుమునొప్పి ఉంటే వ్యాయామాలు చేయకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే వంగటం, లేవటం వంటి వ్యాయామాల వల్ల వెన్నుముక, కండర బంధనాలు, డిస్కులు, పై ఒత్తిడి ఏర్పడుతుంది.
గుండె సాధారణంగా కొట్టుకునేలా చేయడానికి కూడా ఈ కాల్షియం ఎంతో సహాయపడుతుంది. ఇది చాలావరకు ఎముకలలోనే ఉంటుంది. ఎముకలకు తగినంత కాల్షియం లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.
పిల్లలకైనా, పెద్దలకైనా యాక్టివ్గా ఉండేందుకు దోహదం చేసేది పోషకాహారమే. కాబట్టి పిల్లలకు ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అలా అందించటం వల్ల వారిలో అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదోతరగతి, డీఎంఎల్టీ, బీఎస్సీ (ఎంఎల్టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి