Home » Author »Guntupalli Ramakrishna
ముందుగా సిద్ధం చేసుకున్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి. నాటిన ఒక నెలవరకు వారానికి 2 సార్లు, మెక్కలు కుదురుకున్న తరువాత, వాతావరణ, భూ పరిస్థితులను బట్టి వారానికొకసారి నీరివ్వాలి.
మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవటం అవసరం.
డ్రాగన్ ఫ్రూట్ యొక్క యాంటీఆక్సిడెంట్ కెపాసిటీ ముఖ్యంగా ఎక్కువగా లేనప్పటికీ, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి కొన్ని ఫ్యాటీ యాసిడ్లను రక్షించడంలో ఉత్తమమైనదిగా కనుగొనబడింది. అనేక అధ్యయనాలు డ్రాగన్ ఫ్రూట్ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చన�
జీడిపప్పులోని మెగ్నిషియం గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా చేస్తుంది. జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే స్టెరిక్ ఆమ్లం వల్ల మన రక్తంలో కొవ్వు స్థాయిలను అదుపు చేస్తుంది.
కొబ్బరి నీటిని రోజువారీ తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్, కాలేయ కొవ్వు తగ్గుతుంది. కొబ్బరి నీటిలో ఉండే పోషకాలు శరీరం గ్లూకోజ్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.
గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలీన్ పెద్దమొత్తంలో ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుంది.
క్వయిల్స్ బ్రూడింగ్ వ్యవధి 10 రోజులు. బ్రూడింగ్ సమయంలో సరైన వెచ్చదనం, మేత, నీరు ఇవ్వాలి. 10 రోజుల తరువాత క్వయిల్ను బ్రూడింగ్ నుండి కేజ్ లకు మార్చాలి.
ముఖ్యంగా చలికాలంలో చెరకు తోటలను తుప్పు తెగులు తీవ్రంగా నష్టపరుస్తుంది. చల్లటి వాతావరణం, మంచు వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు మరింతగా వృద్ధి చెందుతుంది.
చల్లని వాతావరణం వల్ల శరీరంలో జీవక్రియ నెమ్మదిస్తుంది. వెల్లుల్లిలోని సహజ ఔషధ గుణాలు జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తాయి.
అధిక బరువు కారణంగా డయాబెటిస్ బ్లడ్ ప్రెషర్ గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలు బాగా తోడ్పడతాయి.
నువ్వులలో పీచు సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
కొబ్బరి పువ్వు సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ తోడ్పడుతుంది. శరీర బరువును నియంత్రిస్తుంది. దీనిలో యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
క్యాలీఫ్లవర్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలను సరైన మొత్తంలో పొందడానికి సహాయపడుతుంది. మెదడు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ పీజీడీసీఏ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.
తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
చేపలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ వంటివి తీసుకోవటం మంచిది. గుండెలో చెడు కొవ్వులను తొలగించి మంచి కొవ్వులను పెంచటానికి దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి.
దాల్చిన చెక్క వాసన ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే దాల్చినచెక్క మంచి వాసన కంటే శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని చాలా మందికి తెలియదు. దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి
వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ , జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.