Home » Author »Guntupalli Ramakrishna
ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు జనవరి 6 , 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
గులాబీ రంగు ఆశించిన పూలు, మొగ్గలు రాలిపోతాయి. ముదరక ముందే పత్తికాయలు పక్వానికి వచ్చి విచ్చుకుంటాయి. గులాబీపురుగు నివారణకు రైతులు కొన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టటం ద్వారా దాని ఉధృతిని నివారించుకోవచ్చు.
పంటపొలాల్లో మొలచిన వయ్యారి భామను పూత పూయకముందే బురతలోకి కలియదున్నాలి. తరువాత నీరు పెడితే అది బాగా మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. దీన్ని పూత దశకు ముందే వేళ్లతో సహా పీకి తగల బెట్టాలి.
ప్రతి రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గుప్పెడు విత్తనాలను తీసుకొని, ఒక గిన్నెలో వేసి ఇవి మునిగే వరకు నీళ్ళు పోయాలి. అలా రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీయకుండా తినాలి.
నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్ప్తుతలను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.
తలనొప్పితో తూలిపోవటం, శరీరం బలహీనంగా మారటం, నడవలేని పరిస్ధితి, వాంతులు, ప్రవర్తనలో తేడా, కంటికి ఒక వస్తువు రెండుగా కనిపించటం వంటి సందర్భంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు.
పాదాల పై బొబ్బలు ఏర్పడినా, గీసుకుపోయితే నిర్లక్ష్యంగా అదే తగ్గతుందికదా అని వదిలేయరాదు. పండు చిన్నదైనా చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రస్ధాయి ఇన్ ఫెక్షన్ కు దారితీస్తుంది.
ప్రస్తుతం మాలిక్యులర్ బయాలజిస్టు ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయి. మనుషుల, జంతువులు, మొక్కల జన్యువులకు సంబంధించిన సంబంధాలపై అధ్యయనం వీరి ప్రధాన విధి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్డీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 నుంచి 40ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ బీఈ/బీటెక్/బీఎస్/పీజీ/బీఆర్క్/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
థాయ్ పింక్ జామకు సోకే మరో తెగులు మిలీబగ్. దీనినే పిండినల్లి లేదా రసం పీల్చే పురుగు అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు పేను బంక ఆశించిన మందార చెట్టును పోలి ఉంటాయి.
అరటిని పిలకలు మరియు టిష్యకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి.
రక్తపోటును నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసప్రక్రియ సజావుగా ఉండేలా సహాయపడుతుంది.
తెల్లసొన అతివల అందాన్ని పెంచటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు.
కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించాలి. అలాగే రోజువారిగా తగిన మోతాదులో నీటిని సేవించాలి.
చెడు కొవ్వులు నియంత్రణలో ఉండాలంటే పీచు అధికంగా ఉండే ఆహారాలైన ఆకు కూరలు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్ఏ, సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
విత్తనం లోపల ఆశించిన శిలీంధ్ర బీజాలను నిర్మూలించడానికి విత్తనశుద్ధికి ఉపయోగించే వుందు, విత్తనం లోపలి భాగంలోకి చొచ్చుకొనిపోయి శిలీంధ్రాలు నిర్మూలించ బడుతాయి
వేరు కుళ్లు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి, చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది.