Home » Author »Guntupalli Ramakrishna
అలసందల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను నివారించటంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా చేయటంలో తోడ్పడతాయి.
హ్యుమన్ పాలిలోమా వైరస్ తో గర్భాశయ క్యాన్సర్ లు వస్తాయి. మగవాళ్లకి వార్డ్స్ వస్తుంటాయి. హ్యుమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తో వీటిని అరికట్టవచ్చు.
గోరింటాకు ముద్దలో వెనిగర్ గానీ లేదంటే నిమ్మరసం గాని కలిపి గాయాలపై పూస్తే ఉపశమనం కలుగుతుంది. మంట బాధ తప్పుతుంది.
కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపు సమస్యలు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది.
HPCL Recruitment : హెపీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 58 డీజీఎమ్, మేనేజర్, మెకానికల్ ఇంజనీరింగ్, సీనియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్�
సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది.
కరివేపాకులో గొంగళి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి. నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పిల్చి వేస్తాయి.
బ్రోకలీలో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయి.
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో అన్ని వయసుల వారు ఏదో ఒకరకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రోజూవారీగా ఉండే బిజీ షెడ్యూల్లతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు.
సీజన్ మార్పు ఆకలిని నియంత్రించే కొన్ని హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. కాలానుగుణ మార్పులు గ్లూకోకార్టికాయిడ్లు, గ్రెలిన్ మరియు లెప్టిన్లతో సహా ఆకలి మరియు ఆకలికి సంబంధించిన అనేక హార్మోన్లను ప్రభావితం చేశాయని అధ్యయనాల్లో నిర్�
ఎక్కడికి వెళ్ళినా మీతోపాటు నీళ్ళు తీసుకువెళ్ళండి. మీరు నిర్జలీకరణానికి గురైనప్పుడు చెప్పడానికి మీరు దాహంపై మాత్రమే ఆధారపడలేరు కాబట్టి, రోజంతా నీరు అందుబాటులో ఉండటం మంచిది.
బరువు తగ్గాలంటే కొవ్వులకు దూరంగా ఉండాలని చాలా మంది బావిస్తుంటారు. అయితే శరీరానికి శక్తి వచ్చేది కొవ్వు పదార్థాలన్న విషయం చాలా మందికి తెలియదు. రోజు శరీరానికి ఎంత అవసరమే అంత కొవ్వు తీసుకుంటే బరువుతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారు కార్పొరేట్ సెంటర్, ముంబయిలో పనిచేయవల్సి ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ.63,840ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.
విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
సోయా చిక్కుడు పంటను వర్షాధార పంటగా సాగుచేస్తారు. ఈ పంటకు నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో నీటిని అందించాలి.
దుంప తొలుచు ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండి పోయి రాలిపోతాయి.
వాల్ నట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్ ఇ, ఇంకా ఇతర అనేక పోషకాలు వాల్ నట్స్‌లో ఉంటాయి. అందువల్ల రోజూ రన్నింగ్ చేసేవారు వాల్ నట్స్ ను తింటే శక్తితోపాటు పోషకాలు లభిస్తాయి.
స్టోన్ ఫ్రూట్స్ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ వంటివి కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చు.
షుగర్ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవల్స్ ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో ఆ సమయంలో అవయవాలు పని చేయవు. కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడే వారు ఈ లవంగాల కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని విష పదార్థాలను, మలినాలను బయటకు పంపాలంటే రోజు కొద్ది మోతాదులో లవంగాలతో తయారు చేసిన కషాన్ని తీసుకోవాలి.