Home » Author »Guntupalli Ramakrishna
ఉదయం సమయంలో ఎండ తీవ్రత పెరిగే కంటే ముందు తెగులు పోకిన ఆకుల నుండి పసుపురంగు జిగురు బిందువులు ఆకులపైన కనిపిస్తాయి. క్రమేపి ఈ జిగురు ఎండకు గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా పలుకులుగా మారిపోతాయి. గాలి వీచినప్పుడు ఆకు నుంచి క్రింద ఉన్న నీటిలో పడతాయి.
వేపనూనె యాంటీసెప్టిక్ లక్షణాలు కలది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చర్మంలో దురద, చీకాకును తొలగిస్తాయి. బ్యాక్టీరియాను తొలగిస్తుంది, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఇది డ్రై స్కిన్ తొలగించడం మాత్రమే కాదు, చర్మానికి పోష
శరీరం చలికి పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడుతుంది. ముఖ్యంగా కాళ్లపాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు రాత్రి సమయంలో కొబ్బరినూనెను వేడి చేసి దానికి ఒక స్పూను పసుపును కలిపి రాయాలి. అరికాళ్లలో మర్ధన చేయాలి. దీని వల్ల రక్త ప్రస
వ్యాయామాల తర్వాత అధిక నాణ్యత కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం, కార్బోహైడ్రేట్లు మీ వ్యాయామాలను శక్తివంతం చేయడానికి శరీరానికి సరైన ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. అవి లేకుండా, శరీరా�
పెకాన్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ, జీవక్రియను పెంచడం ద్వారా త్వరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వీటిలో కొవ్వు పదార్థాలున్నప్పటికీ..ఒలేయిక్ ఆమ్లం ఆకలి మందగించేలా చేస్తుంది కాబట్టి బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.
వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. లోతు దుక్కులు చేయడం వల్ల కోశస్ధదశలో భూమి లోపలి పొరల్లో దాగున్న ఎర్రగొంగళి పురుగు, శనగపచ్చ పురుగు , పొగాకు లద్దె పురుగు , వేరు పురుగులు బయటపడి ఎండ తీవ్రతకు గాని, పక్షుల బారిన పడిగాని చనిపోతాయి.
జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తరువాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించాలి. లేకపోతే పశువులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లయిన సుబాబుల్, అవిశె మొదలైనవి పెంచటం వల్ల సమృద్ధిగా అందించవచ్చు.
రోజుకు 10,000 అడుగులు వేయడం కొంతమందికి చాలా సులభం. నిశ్చల జీవనశైలి నుండి రోజుకు ఎనిమిది కిలోమీటర్లు నడవడం చాలా కష్టం. నడక ప్రారంభించాలనుకునే వారు ముందు చిన్నచిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి.
చలికాలంలో గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు గుండె వేగంగా కొట్టుకోవడానికి, రక్తపోటును పెంచడానికి కారణమవుతాయి. ఉష్ణోగ్రతలో ఆకస్మిక తగ్గుదల గుండె , ఊపిరితిత్తుల వంటి అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుం
అధిక స్థాయి ఒత్తిడి నిద్రను దెబ్బతీస్తుంది. నిద్ర కోల్పోవడం మన శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను ప్రేరేపిస్తుంది, ఇది ఒత్తిడి హార్మోన్లలో పెరుగుదలకు దారితీస్తుంది, అవి కార్టిసాల్, నిద్రకు మరింత భంగం కలిగిస్తుంది.
దురదృష్టవశాత్తు మన దేశంలో చాలా మంది యువత గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గత 2 నెలల్లో గుండెపోటు కేసులు 15% నుండి 20% వరకు పెరిగాయి.
ర్భధారణ సమయంలో అనియంత్రిత మధుమేహం కలిగి ఉండటం వలన అనేక ప్రతికూల గర్భధారణ , నియోనాటల్ పరిస్ధితులకు దారి తీయవచ్చు, వీటిలో అధిక పిండం పెరుగుదల, కష్టమైన డెలివరీ, పుట్టిన బిడ్డకు గాయాలు మరియు నవజాత శిశువులో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
బెల్లంలో శరీరాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. ఇది సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకుని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి.
గోమార్ల కాటువల్ల పశువుల్లో 10 రోజుల కాల వ్యవధిలోనే ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన తరువాత జ్వరం తీవ్రస్ధాయిలో వస్తుంది. పశువుల కండరాలు వణకటంతోపాటు, మేత మేయని స్ధికి చేరుకుంటుంది.
జీర్ణశయ ఆరోగ్యాన్ని ధి కాపాడుతుంది. పేగుల కదలికను పెంచుతుంది. దీనిలో పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచటానికి ఇందులో ఉండే మెగ్నీషియం సహాయపడుతుంది.
రక్తంలో ఇన్సులిన్ స్ధాయిని తగ్గించటం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచటంలో మెంతులు సహాయకారిగా దోహదపడతాయి. కీళ్ల నొప్పులు దూరం చేయటంతోపాటు శ్వాస సంబంధిత రుగ్మతలను, మూత్రనాళ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
మొటిమల సమస్య ఉంటే రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల పింపుల్స్ తోపాట�
జీర్ణక్రియకు ఎక్కువ సమయాన్ని తీసుకొనే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ కి కారణం అవుతాయి. పిండిపదార్ధాలు అధికంగా వుండే, బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ , బ్రెడ్ మొదలైనవి గ్యాస్ సమస్యలను మరింత రెట్టింపు చేస్తాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే ఇలాంటి
అంటువ్యాధులకు సంబంధించిన అన్ని ఊపిరితిత్తులు సమస్యలు తీవ్రమైనవి కావు. తేలికపాటి వ్యాధిని జాగ్రత్తగా నయం చేయవచ్చు. అయితే న్యుమోనియా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో సహా ఎక్కువ ఇబ్బందిని కలిగించే అనారోగ్యాలు మొత్తం ఆరోగ్�