Ghup Chup Ganesha : వినాయకచవితి రోజు.. ‘గప్ చుప్ గణేశా’ ట్రైలర్ రిలీజ్..
వినాయక చవితి సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు.(Ghup Chup Ganesha)

Ghup Chup Ganesha
Ghup Chup Ganesha : కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్ పై సూరి ఎస్ దర్శకత్వంలో కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా రోహన్, రిదా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘గప్ చుప్ గణేశా’. అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.(Ghup Chup Ganesha)
తాజాగా వినాయక చవితి సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. మీరు కూడా గప్ చుప్ గణేశా ట్రైలర్ చూసేయండి..
Also See : Nabha Natesh : ఫ్యామిలీతో నభా నటేష్ వినాయకచవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా?
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక మొహమాటస్తుడైన అబ్బాయి జాబ్ తెచ్చుకోలేక బాధపడుతుంటే తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చి, జాబ్ కూడా వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయింది అని కామెడీ ఎమోషనల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలో డైరెక్ట్ ఓటీటీలోకి రానుంది.
Also See : Nivetha Pethuraj : హీరోయిన్ నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకునేది ఇతన్నే.. ఫొటోలు..