Home » Author »Guntupalli Ramakrishna
గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది.
పని చేస్తున్నప్పుడు నిరంతరాయంగా వంగడం , మంచం మీద వంకరగా ఉండడం వల్ల వెన్నునొప్పి, మెడ స్ట్రెయిన్ , కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌తో సహా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
నిద్ర లేమి మరియు బరువు పెరుగుట మధ్య బలమైన సంబంధాన్ని కనుగొన్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతి లభించనప్పుడు, అది అనేక శారీరక మార్పులకు లోనవుతుంది. దీని ఫలితంగా ఆకలి పెరుగుతుంది, అధిక కేలరీల ఆహారాల కోసం కోరికలు కలుగుతాయి.
మామిడి పళ్లు, సీతాఫలాలు, సపోటా లాంటి పళ్లు డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు మంచిది కాదు. కానీ ఈ మామిడి, అరటి, కీరాదోస, ఆకుకూరల వల్ల బరువు పెరుగుతారనే నమ్మకం కొందరిలో ఉంది. కానీ ఇందులో నిజం లేదంటున్నారు నిపుణులు.
మార్కెట్లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే. కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తుంటాయి. సాయంత్రంపూట మొగ్గలను తెంపి, కొన్ని మొగ్గలను మాలలు కట్టి, తడి గుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి.
ఛాతి కుహరంలో గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు, అన్నవాహిక వంటి అవయవాల వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఎందులో సమస్య ఉన్నా ఛాతి నొప్పి రావచ్చు.
కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.
కడుపు మాడ్చుకోవడమే ఉపవాసం కాదు. దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో చేయాలి. పరిమితికి మించని మేలు చేసే ఆహారం తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. పంచేంద్రియాలు తృప్తిపడేలా మనం తీసుకునే ఆహారం ఉండాలి.
జీర్ణవ్యవస్థ పై భాగాన్ని పరీక్ష చేయడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. నోటి ద్వారా స్కోప్ ని పంపించి లోపలి భాగాలను పరీక్షిస్తారు. జీర్ణాశయంలో అల్సర్లు, క్యాన్సర్లు, ఇతర గడ్డలు ఇందులో బయటపడతాయి.
చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు నెట్,స్లెట్,సెట్ లేదా ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా రూ.1,500 చెల్లించాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.
డి విటమిన్ అంటే ఎముకలు, దంతాలకు సంబంధించిన విటమిన్ గా భావించేవాళ్లు. మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం ను శరీరం గ్రహించేలా చేయడానికి విటమిన్ డి కావాలి.
వాకింగ్ ని రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేయాలి. లేకుంటే కండరాలు బలహీనమై, ఎముకలు పటుత్వం కోల్పోతాయి. చివరికి అవయవాలన్నింటికీ అవస్థలు తప్పవు.
వాతావరణ పరిస్థితుల కారణంగా వరిలో ఉల్లికోడు, తాటాకుతెగులు, దోమకాటు , బాక్టీరియా ఎండాకు తెగులు , పాముపుడ , కాండంకుళ్లు ఆశించి , తీవ్రంగా నష్టపరుస్తున్నాయి.
ఆకుకూరల సాగుతో రైతులకు పెట్టుబడి భారం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పూర్వికులనుండే ఆనవాయితిగా వచ్చిన ఆకుకూరలను చేపడుతూ.. రోజువారి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
ఖాళీల వివరాలను పరిశీలిస్తే MTS (ఆఫీస్) 3 ఖాళీలు, కుక్ 2 ఖాళీలు, ధోభి 3 , తోటమాలి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.