Home » Author »Guntupalli Ramakrishna
కొర్రమేనుతోపాటు మరికొన్ని చేపల రకాలను అభివృద్ధి చేస్తున్నారు రైతు. వీటితో పాటు అలంకార చేపలు, ముత్యపు చిప్పల పెంపకం చేస్తున్నారు. అంతే కాదు ఈ చేపల నర్సరీ ట్యాంకుల నుండి వచ్చే నీటిని వృధా కాకుండా ఉండేందుకు అరటి, జామ తోటలను నాటి వాటికి అందిస్త�
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
వయోపరిమితి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టు అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్క్రూటినీ, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
తక్కువ సమయంలోనే పంట దిగుబడులు చేతికి రావడం, అదికూడా నిరంతరంగా ఉండటంతో ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాస్. సంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయ పంటలే మేలంటున్నారు.
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు.
సాల్మన్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి కొవ్వు చేపలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ ఆహారాలను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చడానికి ప్రయత్నించండి.
రక్తంలో చక్కెర స్థాయిలపై బెండకాయ ప్రభావం చూపుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో చక్కెర శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నిర్వహణకు మంచి ఆహారమని చెప్పవచ్చు.
న్యుమోనియా అనేది ఒక ఇన్ఫెక్షన్, ఇది ఒకటి లేదా రెండు వైపులా ఊపిరితిత్తులలోని గాలి సంచుల వాపుకు కారణమవుతుంది. ఇది బ్యాక్టీరియా, వైరస్లు లేదా శిలీంధ్రాల వల్ల సంభవించవచ్చు. లక్షణాలు సాధారణంగా జ్వరం, ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం దగ్గు, ఛాతీ నొప్ప
రోజువారీగా ఎక్కువ సార్లు కాఫీ తీసుకుంటే గుండెపై ఒత్తిడిని కలిగిస్తోందని ఆందోళన చెందుతున్నారా? భయపడాల్సిన పనిలేదు. కాఫీ మితంగా తీసుకోవటం వల్ల వాస్తవానికి కొన్ని హృదయనాళ ప్రయోజనాలను కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మొక్కల మధ్య దూరాన్ని వృధా చేయడం ఇష్టం లేక అంతర పంటలుగా అరటి, మునగ, చింత, జామ, మామిడి, బొప్పాయి, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, మల్బరి, ఫల్సా లాంటి పలు రకాల పండ్ల మొక్కలను నాటారు.
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్,స్లెట్,సెట్ తో పాటుగా పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్ మెడికల్ & హెల్త్ సర్వీసెస్‌కు అనుకూలంగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా నెట్ బ్యాంకింగ్ మొదలైనవాటిని ఉపయోగించి ఆన్లైన్లో చెల్లించవచ్చు.
మార్కెట్ లో గోరుచిక్కుడకు నిలకడమైన ధరలు ఉంటుండటంతో ఈ గ్రామంలో ప్రతి రైతు గోరుచిక్కుడు ను సాగుచేస్తుంటారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పెద్దగా చీడపీడలు ఉండవు.
రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తరువాత.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి.
తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మండలాల్లో, పూత, పిందె దశలో వున్న కంది పంటలో ఎండుతెగులు సోకటంతో, దిగుబడికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ప్రస్తుతం వృదాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి ధీర్ఘకాలిక పంటలను సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు.
హిందూ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. UR, OBC-NCL, EWS, SC, ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 8,960. గా నిర్ణయించారు.
కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా చేయూతనందిస్తున్నాయి . ముఖ్యంగా రేరింగ్ గది నిర్మాణం, రేరింగ్ పరికరాల, క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సికే�
అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వివరణాత్మక నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్‌లో ITI (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ - NTC)లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ - ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీ�