Home » Author »Guntupalli Ramakrishna
స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకునేవారు ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకున్నట్టు ప్రూఫ్, అకడమిక్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
మొక్కల ఎదుగుదల తర్వాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని, చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి.
తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు.
పోస్టులవారీగా విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టును బట్టి విద్యార్హతలను నోటిఫికేషన్ లో తెలియజేశారు. వయసు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్తనాళాలు,నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
పుట్టుకతో వచ్చే గుండె పరిస్థితులు చిన్న లక్షణాలతో కూడి సాధారణ సమస్యల నుండి చివరకు శస్త్రచికిత్సకు దారితీస్తాయి. పుట్టుకతో వచ్చే అనేక రకాల లోపాలను కలిగి ఉంటారు. వీటిలో గుండె కవాటాల లోపాలు ఉన్నాయి.
అధిక-ప్యూరిన్ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి మాకేరెల్ వంటి తక్కువ-ప్యూరిన్ ఎంపికలను ఎంచుకోవడం మంచిది.
మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజూ అందించే అవకాశం వుండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్లతోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా వుండి, దిగుబడులు పెరుగుతున్నాయి.
కలుపు నివారణలో భాగంగా నాటిన వెంటనే భూమిలో తగినంత తేమ వున్నప్పుడు ఎకరాకు 1.3లీటర్ల నుంచి 1.6లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును నివారించవచ్చు.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో వేసిన కంది పూత, కాత దశలో ఉంది. అయితే ఈ దశ చాలా కీలకమైంది . ఈ సమయంలో కందికి ప్రధాన శత్రువులైన శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది.
నెమ్మదిగా తినడం అనేది శక్తివంతమైన బరువు తగ్గించే వ్యూహంగా చెప్పవచ్చు. నెమ్మదిగా తినడం శరీరం మెదడుకు సంపూర్ణత్వం యొక్క సంకేతాలను ప్రభావవంతంగా పంపుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
రాగి అనేక భారతీయ వంటకాలలో ముఖ్యంగా దక్షిణ భారదేశ ప్రాంతంలో ప్రధానమైనది. ఈ ధాన్యంలో పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది.
గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్ అందజేస్తారు.
తలను వెచ్చగా ఉంచుకోవడం ద్వారా, తలపై బాగం కప్పి ఉంచటం ద్వారా జలుబు రాకుండా నివారించవచ్చని చాలా మందికి నమ్మకం ఉంటుంది. తలను వెచ్చగా ఉంచడం వల్ల అల్పోష్ణస్థితి , ఇతర జలుబు సంబంధిత అనారోగ్యాలను నివారించవచ్చనేది వాస్తమే.
రెగ్యులర్ బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్‌తో, దంతాల తెల్లబడటం కోసం నిమ్మ తొక్కలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఏది ఏమైనప్పటికీ, అతిగా వాడటం వలన దంతాల ఎనామెల్ దాని అధిక ఆమ్ల కంటెంట్ కారణంగా క్షీణిస్తుంది.
ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.
చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు, నీటి ఉప్పదనంలో సంభవించే మార్పులు వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవటం జరుగుతోంది.
వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక అప్లికేషన్స్ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.