Home » Author »Guntupalli Ramakrishna
రుచికరంగా ఉంది కదా అని ఈ పదార్ధాలను అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. దీని వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. క్రమేపి బరువు పెరగటానికి దారితీస్తుంది.
బచ్చలి ఇనుము లోపం అనీమియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలి శాఖాహారం. బలహీనంగా, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన వారు బచ్చలి కూర తినటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
కొబ్బరి, కోకోలతో పాటు అంతర పంటగా వక్కసాగును సైతం రైతులు చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల మండలం, సూర్యచంద్రరావు గ్రామానికి చెందిన రైతు బలుసు వీరభద్రారావు కొబ్బరిలో అంతర పంటగా కోకోతో పాటు వక్కను సాగుచేశారు.
ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపు�
2020 ఫిబ్రవరిలో 4 గేదెలతో డైరీని ప్రారంభించారు. నేడు ఈ డైరీ 18 గేదెలతో పాటుగా రెండు ఆవులతో కళ కళలాడుతోంది. రోజుకు 80 లీటర్ల వరకూ స్వచ్ఛమైన పాల దిగుబడి తీస్తూ... డోర్ డెలివరీ విధానంలో విక్రయిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.
ఒత్తిడిని తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనడం చాలా అవసరం. వ్యాయామం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులుభారతీయ విశ్వవిద్యాలయం నుండి సంబంధిత అనుబంధ సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ( గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే పాయింట్ స్కేల్లో సమానమైన గ్రేడ్) మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి.
అన్ని పంటల సరళిలో ఒద్ధికగా ఒదిగిపోవటం, తక్కువ వ్యవధిలో పంట పూర్తవటం, ఏక పంటగానే కాక పలు అంతర, మిశ్రమపంటల కలయికతో వీటిసాగు ఆశాజనకంగా వుంది. తక్కువ వ్యవధిలోనే పంటచేతికొచ్చి, తర్వాత వేయబోయే పంటలకు అనువుగా వుండటంతో సాగు మరింత లాభదాయకంగా వుంది.
ఎత్తుమళ్ళలో నారుపెంపక విధానం ఈ సమస్యలను కొంత వరకు అధిగమించినా, చీడపీడల ఉధృతి ఎక్కువగా వుండటంతో... ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది.
అవయవం అమర్చేవారి ఆరోగ్య రక్షణకోసం ముందుగా దాతకు HIV, హెపటైటిస్ B మరియు C, సిఫిలిస్ , క్షయ వంటి అంటు వ్యాధుల పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురికాలేదని నిర్ధారించడంలో సహాయపడతాయి.
అనేక శతాబ్దాల క్రితం నుండి పిస్తాపప్పు ప్రజలు తినేందుకు ఇష్టపడుతున్నారు. వీటిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉండటం వల్ల మన పూర్వికులు సైతం ఉపయోగించారు. మలబద్ధకం జీర్ణ సమస్యల చికిత్సకు అనేక దేశాలలో వేల సంవత్సరాల క్రితం నుండి విస్తృతంగా ఉపయోగిస్తున�
మిరపకాయ కారం అధిక వినియోగం శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. నోటిలో పుండ్లకు దారితీస్తుంది. వాంతిని ప్రేరేపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దద్దుర్లు, చికాకు కలిగిస్తుంది. నోటిలో పుండ్లుకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
బంగాళదుంపలు, రొట్టె, బియ్యం లేదా పాస్తా వంటి అధిక ఫైబర్ పిండి పదార్ధాలతో కూడిన భోజనం, పాలు పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు, మాంసం మరియు ఇతర ప్రోటీన్లను తీసుకోవాలి. పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి.
10వ తరగతి మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి.
రాత పరీక్ష 3, 4, 10 మరియు 11 ఫిబ్రవరి 2024న నిర్వహించనున్నట్లు ఇప్పటికే తేదీలను ప్రకటించారు. అభ్యర్థులు 3 జనవరి 2024 నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం.
ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
చల్లని వాతావరణం వుండటం తో ఇతర పంటలు కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకున్న తర్వాత పళ్ళు తీసి ఎండబెట్టి వాటిని గ్రేడింగ్ చేసి గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీలకు, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతూ ఉంటారు.
అజొల్లా సేకరించిన తర్వాతకాని, ఎరువు మిశ్రమం కలిపినప్పుడుగాని మొక్కలు తిరగబడే అవకాశం వుంది, కాబట్టి, మొక్కలు నిలదొక్కుకునేందుకు వీలుగా ప్రతిసారీ పైనుంచి మంచినీరు చిలకరించంటం మరువకూడదు.
సన్నా ,చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేక పోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండటం, మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో కౌజుపిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.