SVPUAT Recruitment : సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ లో టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులుభారతీయ విశ్వవిద్యాలయం నుండి సంబంధిత అనుబంధ సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ( గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే పాయింట్ స్కేల్‌లో సమానమైన గ్రేడ్) మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి.

SVPUAT Recruitment : సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ లో టీచింగ్ పోస్టుల భర్తీ

SVPUAT Recruitment

SVPUAT Recruitment : సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ మీరట్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 54 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2023లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ; svpuat.edu.inని సందర్శించాలి.

READ ALSO : Seeding Cultivation Techniques : సంప్రదాయ పద్ధతిలో ప్రోట్రేలలో నారు పెంపకం

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులుభారతీయ విశ్వవిద్యాలయం నుండి సంబంధిత అనుబంధ సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ( గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే పాయింట్ స్కేల్‌లో సమానమైన గ్రేడ్) మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయం నుండి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి.

READ ALSO : Organ Donation : అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే !

దరఖాస్తు చేసుకునే విధానం ;

స్టెప్ I: అధికారిక వెబ్‌సైట్-svbpmeerut.ac.inని ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: హోమ్ పేజీలో కనిపించే ఉద్యోగ ప్రకటన నం. IV/2023 లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: అనంతరం కనిపించే రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4: దరఖాస్తు రుసుమును చెల్లించి అనంతరం అవసరమైన అన్ని పత్రాలను సంబంధిత లింక్‌కు అప్‌లోడ్ చేసి సబ్ మిట్ చేయాలి.

స్టెప్ 5: భవిష్యత్ అవసరాలకోసం ఆన్‌లైన్ ఫారమ్‌ల ప్రింట్‌అవుట్‌ని తీసుకోని ఉంచుకోవాలి.

స్టెప్ 6: చివరగా దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని నోటిఫికేషన్‌లో పేర్కొన్న చిరునామాకు సమర్పించాలి.