Home » Author »Naresh Mannam
బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌషల్-కత్రినా పెళ్లికి రెడీఅవుతున్నారు. డిసెంబర్ లో 3 రోజుల ప్లాన్ చేసిన ఈ పెళ్లికి ఓ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి.
ఈనెల వరకూ చిన్న సినిమాలతో ధియేటర్లు కళకళలాడాయి. ఇక పెద్ద సినిమాల పండగొస్తోంది. ఇయర్ ఎండ్ కి సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోల సినిమాలతో దద్దరిల్లబోతోంది. ఇప్పటికే లేటయినందుకుంటున్న..
హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఇటీవల ఈ మధ్య సినిమాలలో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోతున్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీకొచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. కానీ, ఈ వయస్సులోను అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో పాటు హిందీలో కూడా..
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు హై స్పీడ్ మీదొస్తున్నాడు స్పైడర్ మ్యాన్. మంచి హాలీడే సీజన్, భారీ ఎక్స్ పెక్టేషన్స్.. సో డిసెంబర్ 17 రిలీజ్ తో పెద్ద సంచలనానికే తెరదీయాలని..
బిగ్‌బాస్‌తో బుల్లితెరపై బోలెడు పాపులారిటీ సొంతం చేసుకున్న బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో తరచూ తన ఫ్యాషనబుల్ ఫొటోలు పంచుకుంటుంది.
టాలీవుడ్ లో సినిమాలెన్ని ఉన్నా ఆర్ఆర్ఆర్ ప్రత్యేకం. ఎందుకంటే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-రామ్ చరణ్ లాంటి క్రేజీ స్టార్స్..
సినిమా ఎంత కష్టపడి తీసినా.. ఫుల్ ఓపెనింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే. అందుకే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలను షురూ చేస్తున్నారు..
హీరో-డైరెక్టర్.. క్రేజీ కాంబినేషన్స్ వెంటవెంటనే సెట్టవుతున్నాయి కానీ అందులో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అంత త్వరగా రివీల్ అవ్వట్లేదు. మా హీరో పక్కన ఈ భామైతే జోడీ అదిరిద్దని ఫ్యాన్స్..
సీనియర్ హీరోలలో టాలీవుడ్ కింగ్, మన్మధుడు నాగార్జున ప్రస్తుతం మూడు సినిమాలతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగ్ తో బిజీగా ఉన్నాడు. నాగ్ నటించే సినిమాలలో బంగార్రాజు విడుదలకి..
బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఈసారి పాన్ వరల్డ్ స్థాయికి టార్గెట్ చేశాడు. వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ వందల కోట్ల బిజినెస్..
బాలీవుడ్ లో టాలీవుడ్ రీమేక్ సందడి మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా వల్ల గతంలో ఎక్కడ సినిమాలు అక్కడ సర్ధుకున్నాయి. ఇక పాండమిక్ టైమ్ అయిపోవడంతో.. రీమేక్ సినిమాలకు ఊపు వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్.. వయసు పెరిగే కొద్దీ అందం ఇంకా పెరుగుతుందేమో అనిపించేలా 46 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు అందనంత ఎత్తులో ట్రెండ్ కొనసాగిస్తూనే ఉన్నాడు.
మన్నారా చోప్రా.. సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో కూడా నటించింది.
దాదాపు 3 ఏళ్లు.. మెగాస్టార్.. మెగా పవర్ స్టార్ సినిమా థియేటర్ లోకివచ్చి మూడేళ్లు అయ్యింది. సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి చిన్న హీరోల సినిమాలు వస్తున్నాయి ఓకే..
ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను చూస్తే ఒకవిధంగా గర్వంగా ఉంటుంది సగటు సినీ అభిమానికి. కథల విషయంలో ఎలా ఉన్న మన మేకర్స్ సినిమాని హైస్టాండర్డ్స్ లో తీర్చిదిద్దుతున్నారు.
ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్.. చరణ్.. చిరు.. నాగ్.. అంతా వాళ్ల నెక్ట్స్ సినిమా గురించి క్లారిటీగా ఉన్నారు. నెక్ట్స్ మేమ ఈ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పేశారు.
రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంది. 19 మందితో మొదలైన ఈ సీజన్ లో 12 మంది ఎలిమినేషన్ కాగా ప్రస్తుతం ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు.
ఇన్నాళ్లూ వెయిట్ చేసి అందరూ ఒకేసారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఎదురవుతోంది. సౌత్ లో నార్త్ క్రేజ్, నార్త్ లో కూడా సౌత్ క్రేజ్..