Home » Author »Naresh Mannam
సైన్ చేసిన సినిమా షూటింగ్స్ చకచకా పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. కొందరు హీరోలయితే మల్టీ టాస్కింగ్ లో తోపు అనిపించుకుంటున్నారు. నాలుగైదు ప్రాజెక్టుల్లో ఒకేసారి..
మూడేళ్ల నుంచి ఒక్క సినిమాకే అంకితమై పోయిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఇప్పుడు జూలు విదిల్చి.. ఒకేసారి తన అప్ కమింగ్ మూవీ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. కొరటాలతో ఒక్కసారి..
లైమ్ లైట్లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు చేసి కెరీర్ లో సెటిల్ అయిపోవాలనుకుంటారు. అందుకే పెళ్లి అనే మాటెత్తకుండా, లవ్ లైఫ్ ని లీడ్ చేస్తూ.. కెరీర్ మీదే ఫోకస్ చేస్తున్నారు హీరోయిన్లు.
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు.ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పూర్తిచేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ దర్శకులతో వరసగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలనే ప్లాన్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే
బుల్లితెరపై తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా డబ్ అయిన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న అవికా గోర్.. 'ఉయ్యాల జంపాల' సినిమాతో హీరోయిన్ గా మంచి విజయాన్ని దక్కించుకుంది.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది నటీనటులు చెప్తుంటే వినేఉంటారు. అయితే.. కొద్ది మంది మాత్రం డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ అవుతారు. సీనియర్ హీరోలలో డాక్టర్ రాజశేఖర్ లాంటి..
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. అభిషేక్ బచ్చన్ సోదరి కుమారుడు అగస్త్య నందా నేడు (నవంబర్ 23)న 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అగస్త్యకి సోషల్ మీడియాలో పుట్టినరోజు ..
ప్రస్థానం లాంటి సినిమాతో తనలో దాగున్న సమాజపు దృష్టిని బయటపెట్టిన దర్శకుడు దేవాకట్టా ఈ మధ్యనే మన వ్యవస్థలను నిలదీస్తూ రిపబ్లిక్ అనే సినిమాని తెరకెక్కించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఒకవైపు..
ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. సీనియర్ స్టార్ వెంకీ తన రెండో దృశ్యాన్ని ఈ గురవారమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ఆకాశ్ పూరీ..
వాళ్లకు వాళ్లు పోటీ కాకుండా జాగ్రత్తగా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటోన్న ఇండియన్ ఇండస్ట్రీలకు ఇప్పుడో కొత్త తలనొప్పి తయారైంది. పక్క రాష్ట్రాల సినిమాలు కూడా అన్ని భాషల్లో దండయాత్ర..
ఈ వారం టాలీవుడ్ లో రిలీజ్ ల జోరు కాస్త తక్కువగానే ఉంది. థియేటర్ బిజినెస్ ఊపందుకున్నాక యంగ్ హీరోలు కాస్త గట్టిగానే పోటీపడ్డా.. ఈ వీక్ మాత్రం టాలీవుడ్ లో కొంచెం పేరున్న హీరో..
కాదేది ప్రమోషన్స్ కి అనర్హం అనుకుంటారు మన మూవీ స్టార్స్. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ రమ్మంటే ఊరుకుంటారా.. ఎంత ఖర్చైనా సరే తగ్గేదే లే అంటున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. చేసింది రెండే రెండు సినిమాలు.. మూడో సినిమా కెజిఎఫ్ 2 ఇంకా రిలీజే కాలేదు. తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలని చూస్తున్న ప్రశాంత్.. కెజిఎఫ్ తో..
సెకండ్ వేవ్ స్లో డౌన్ అయ్యాక.. అసలు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తున్న స్టార్ హీరోలు.. ఇప్పుడు చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ తో బిజీగా సెట్లోనే ఉండే హీరోలు..
నాన్ స్టాప్ 4 సినిమాలతోనే ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి.. లేటెస్ట్ గా మరో కొత్త సినిమాని తన లైనప్ కి యాడ్ చేసుకుంటున్నాడు. లేట్ అయినా సరే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవి..
శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైంది ముంబై భామ సీరత్ కపూర్.
పునీత్ నాటు పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఓ నెటిజన్ పునీత్ పాత డాన్స్ వీడియోలను ఎడిట్ చేసి నాటు పాటతో కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.