Home » Author »sekhar
తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ నెవర్ బిఫోర్ టైపులో నటసింహా నందమూరి బాలకృష్ణతో ఫస్ట్ టైం ఓ టాక్ షో ప్లాన్ చేసింది..
నాని నటిస్తున్న‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుండి వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ రిలీజ్..
‘మా’ ఎన్నికల ఫలితాల గురించి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు..
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో కలిసి చెన్నైలోని ఓ లోకల్ హోటల్లో భోజనం చేశారు జగపతి బాబు..
సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా ‘ఆర్ఎక్స్100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ..
మోహన్ బాబు తనను కొట్టబోయారంటూ బెనర్జీ, తన తల్లిని దూషించారని తనీష్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు..
ఇషా గుప్తా లేటెస్ట్ ఫొటోలతో ఇంటర్నెట్లో హీట్ పెంచుతోంది..
‘ఎవడైతే నాకేంటంటా లకిడికపూల్.. పెట్టేది నాకెవడంటా చెవిలోన పూల్’.. అంటూ లిరిక్స్‌లోనూ పూరి తన మార్క్ చూపించారు..
ఎన్టీఆర్ - తమిళ్ యంగ్ డైరెక్టర్ అట్లీల క్రేజీ కాంబినేషన్లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించాలనేది మహేష్ కోనేరు కోరిక..
సూపర్‌స్టార్ మహేష్ బాబుతో - శ్రీకాంత్ తనయుడు రోషన్ చిన్నప్పటి పిక్ వైరల్ అవుతోంది..
తన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్తో ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వబోతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..
యువ నిర్మాత, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు హఠాన్మరణం..
బాలయ్య - గోపిచంద్ మలినేని, మైత్రీ మూవీస్ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ రిజిస్టర్ చేయించారని టాక్..
ఒక లెజెండరీ పర్సన్ బయోపిక్‌లో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది అదితి..
బ్యూటిఫుల్ టాలీవుడ్ కపుల్ మధుమిత - శివ బాలాజీ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది..
హేమ తన భర్త చేయి కొరకడం గురించి శివ బాలాజీ భార్య, నటి మధుమిత స్పందించారు..
టాలీవుడ్ టు బాలీవుడ్ సత్తా చూపించిన శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారుతున్నారు..
ప్రముఖ నటుడు నెడుముడి వేణు తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు..
తన దర్శకత్వంలో చెయ్యాలనుకుని, అనివార్య కారణాలతో ఆపేసిన ‘సత్యాగ్రహి’ సినిమా గురించి పవన్ అభిప్రాయం ఏంటంటే..