Home » Author »sreehari
Wearing Rudraksha Rules : రుద్రాక్షను ఎప్పుడు ధరించాలి? ఏయే పరిస్థితుల్లో రుద్రాక్షను ధరించకూడదు. రుద్రాక్ష పూసలను ధరించే ముందు ఈ 9 నియమాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Valentine's Week 2025 : వాలెంటైన్స్ డే వీక్ ప్రారంభమైంది. మనం టెడ్డీ డే జరుపుకుంటున్న ఈ సమయంలో ప్రేమకు సంబంధించిన మిగిలిన ప్రత్యేకమైన రోజుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి 11న ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ సరసమైన ధరలో వస్తుందని భావిస్తున్నారు. ధర, ఫీచర్లు, డిజైన్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Maha Kumbh Traffic Jam : మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 300 కి.మీ.ల ట్రాఫిక్ జామ్ భక్తులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 11 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. 'గూగుల్ నావిగేషన్‌ను నమ్మవద్దు' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
NRDRM Recruitment 2025 : నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ వివిధ పోస్టుల కోసం 13,762 ఖాళీలను ప్రకటించింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Vivo V50 Launch Date : ఏపీ ఫీచర్లతో వివో V50 ఫోన్ వచ్చే్స్తోంది. భారత మార్కెట్లో ఈ నెల 17న లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PF Account Balance : పీఎఫ్ అకౌంటుదారులు సులభంగా మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రతినెలా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా?
తీన్మార్ మల్లన్న గురించి చెప్తూ.. కేటీఆర్ ఫైర్
Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. బండి సంజయ్
Harish Rao : మాది జగమంత పాలన..మీది సంగమంత పాలన
Menopause Women : పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్, మెనోపాజ్ ఆగిన మహిళలు తమ ఆహారంలో వేరుశెనగలు, చిక్కుళ్ళతో కూడిన బియ్యం వంటి ఆహారాన్ని చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
Best ACs Under 30K : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో ఆకర్షణీయమైన ఎయిర్ కండీషనర్లు అందుబాటులో ఉన్నాయి.. ఏయే బ్రాండ్ల ఏసీలు ధరలు ఎంత ఉన్నాయి? ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
AAI Recruitment 2025 : ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అసిస్టెంట్ సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు మార్చి 5, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC Prelims Exam 2025 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Power Saving Tips : వేసవి రాబోతుంది. అందరూ ఏసీలు, కూలర్ ఎక్కువగా వాడేస్తుంటారు. వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు తరచుగా ఏసీలను ఉపయోగిస్తుంటారు. విద్యుత్ బిల్లు తడిచి మోపెడు అవుతుంటుంది. ఈ సింపుల్ టిప్స్ ద్వారా పవర్ ఆదా చేసుకోవచ్చు.
Vastu Shastra : వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం.. ఒక బహుమతి ద్వారా కలిగే నష్టాలను నివారించాలంటే కొన్ని విషయాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.
GBS Syndrome : కాంపిలోబాక్టర్ బ్యాక్టీరియా తరచుగా చికెన్, మటన్, పౌల్ట్రీ పక్షులలో కనిపిస్తుంది. కానీ, అది మానవులకు సంక్రమణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అది సరైన పద్ధతిలో తినకపోతే వ్యాధి సోకే అవకాశం ఉంది.
Chilli Crop Cultivation : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి.
Groundnut Cultivation : ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.
Financial Tips : మీ డబ్బును ఇలా తెలివిగా ఆదా చేశారంటే.. భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని పొందవచ్చు. మీరు కొత్తవారు అయినా సరే.. పెట్టుబడి చాలా సులభంగా పెట్టవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఇది పాటించడమే..