Home » Author »Mahesh T
హైదరాబాద్ లో భారీ వర్షం వలన జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహిదీపట్నం, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్ బ్యాండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
బాలాపూర్ లడ్డూ వేలంపైనే అందరి ఆసక్తి నెలకొంది.