Home » Author »vamsi
హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగుతున్నాయి.
భారతదేశంలో ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుంది.
భారత వన్డే(ODI) జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నియమించింది.
భారత జట్టుకి కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి స్థానంలో జట్టు బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ.
2021 చివరకు వచ్చేశాం.. డిసెంబర్లో కూడా సగం అయిపోతుంది. 2022 వైపు వెళ్తున్న సమయంలో iPhoneపై భారీ ఆఫర్ అందుబాటులో కనిపిస్తుంది.
సంబంధం లేని అంశాల్లోకి జూనియర్ ఎన్టీఆర్‌ని లాగుతున్నారంటూ.. వివాదాలు సృష్టిస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్‌లో మహారాష్ట్రలో నమోదైంది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినీ ప్రేక్షకులని ఊరిస్తుంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ 'ఆర్ఆర్ఆర్`.
సీఈవో విశాల్ గార్గ్.. జూమ్ కాల్లో 900మంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
కేంద్రప్రభుత్వ రెండో ప్రతిపాదనపై రైతు సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని, దీంతో గత 15 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనను విరమించుకోవాలని నిర్ణయించాయి రైతు సంఘాలు.
తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.
వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో ఓ రోగి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్ కల్నల్, భారతీయ సంతతికి చెందిన వైద్యుడు అనిల్ మీనన్‌తో పాటు మరో తొమ్మిది మందిని ఎంపిక చేసింది అమెరికా అంతరిక్ష సంస్థ.
అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకునేందుకు చూస్తున్నారా? అయితే, డిసెంబర్ 13వ తేదీ లోపు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోండి లేకుండా మీరు తర్వాత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో అర్థరాత్రి నుంచి భూప్రకంపనలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై రుద్రకోట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.