Home » Author »vamsi
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టును ఇవాళ(2 డిసెంబర్ 2021) ప్రకటించనుంది.
మనం సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వైరల్ వీడియోలను చూస్తూ ఉంటాం.. అటువంటిదే ఇది కూడా!
కరోనా, న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్‌లోని ఇద్దరు శిశువులకు పొరపాటున కరోనావైరస్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చేశారు ఆరోగ్య అధికారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పట్టారు ఉద్యోగులు.
కొత్త ప్రయోగాత్మక చూయింగ్ గమ్‌ని అభివృద్ధి చేస్తున్నారు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రజ్ఞులు.
ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో భారత్‌తో జరిగాల్సిన సిరీస్ షెడ్యూల్‌ని సవరించింది క్రికెట్ సౌతాఫ్రికా.
ఈ పుట్టిన తేదీ మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది.. రాబోయే 2022 సంవత్సరంలో ఓ సంఖ్య ఆర్థికంగా మంచి విజయాన్ని పొందే అవకాశాలను ఇస్తుంది అని న్యూమరాలజీ పండితులు చెబుతున్నారు.
ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న పర్ఫెక్ట్ మాస్ సినిమాని బాలయ్య తీసుకుని వచ్చేశాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి ఆందోళనలు చేసిన రోజులు ఎన్నో.. కానీ, అదే టమాట దొరక్కపోవడంతో ఇప్పుడు టమాటో రేట్లు ఆకాశాన్ని అంటాయి.
అత్యంత పాశవికంగా వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి నేటికి సరిగ్గా రెండేళ్లు.
దేశంలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8వేల 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దేశాలన్నీ కూడా కొత్త వేరియంట్‌తో భయం గుప్పెట్లోకి వెళ్లిపోయాయి.
కరోనా మహమ్మారి వేళ చాలా ఊర్లలో కనిపించిన సందేశం ఇది. 'మా ఊరికి ఎవరూ రావొద్దు..' అంటూ ఊర్లకు ఊర్లు బోర్డులు పెట్టేసుకున్నాయి.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ యాంకర్ పదవికి రాజీనామా చేశారు.
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.