COVID-19 Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల లెక్కలు ఇవే..
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దేశాలన్నీ కూడా కొత్త వేరియంట్‌తో భయం గుప్పెట్లోకి వెళ్లిపోయాయి.
Corona (3)
COVID-19 Cases: ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దేశాలన్నీ కూడా కొత్త వేరియంట్‌తో భయం గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే దాదాపు పాశ్చాత్య దేశాలన్నీ కూడా విదేశీ ప్రయాణాలపై అప్రమత్తమయ్యాయి దేశాలు. మాస్క్‌లు కంపల్సరీ చేస్తూ కొత్త నిబంధనలు విధించాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కరోనాపై తీవ్ర చర్చ నడుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 222 దేశాల్లో చైనాలోని వుహాన్ నుంచి ఉద్భవించిన కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 266,127,036 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,270,722.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులు..
| Country | Cases | Deaths | Region |
|---|---|---|---|
| United States | 49,969,856 | 808,763 | North America |
| India | 34,641,406 | 473,326 | Asia |
| Brazil | 22,143,091 | 615,674 | South America |
| United Kingdom | 10,464,389 | 145,605 | Europe |
| Russia | 9,801,613 | 281,278 | Europe |
| Turkey | 8,901,117 | 77,830 | Asia |
| France | 7,917,264 | 119,535 | Europe |
| Germany | 6,179,839 | 103,604 | Europe |
| Iran | 6,134,465 | 130,200 | Asia |
| Argentina | 5,340,676 | 116,646 | South America |
| Spain | 5,202,958 | 88,159 | Europe |
| Italy | 5,109,082 | 134,195 | Europe |
| Colombia | 5,081,064 | 128,780 | South America |
| Indonesia | 4,257,685 | 143,867 | Asia |
| Mexico | 3,901,263 | 295,202 | North America |
| Poland | 3,671,421 | 85,675 | Europe |
| Ukraine | 3,497,477 | 88,280 | Europe |
| South Africa | 3,031,694 | 89,966 | Africa |
| Philippines | 2,834,775 | 49,386 | Asia |
| Netherlands | 2,751,954 | 19,668 | Europe |
| Malaysia | 2,658,772 | 30,614 | Asia |
| Peru | 2,243,415 | 201,379 | South America |
| Czech Republic (Czechia) | 2,240,721 | 33,665 | Europe |
| Thailand | 2,145,241 | 20,964 | Asia |
| Iraq | 2,084,346 | 23,885 | Asia |
| Belgium | 1,827,467 | 27,167 | Europe |
| Canada | 1,807,703 | 29,768 | North America |
