బంపర్ ఆఫర్ : టీవీలు, వాషింగ్ మెషీన్లపై రూ.41వేలు డిస్కౌంట్

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్‌ డే ని పురస్కరించుకుని స్పెషల్‌ సేల్స్ చేపట్టింది. జనవరి

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 03:22 PM IST
బంపర్ ఆఫర్ : టీవీలు, వాషింగ్ మెషీన్లపై రూ.41వేలు డిస్కౌంట్

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్‌ డే ని పురస్కరించుకుని స్పెషల్‌ సేల్స్ చేపట్టింది. జనవరి

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్‌ డే ని పురస్కరించుకుని స్పెషల్‌ సేల్స్ చేపట్టింది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్‌ మెంబర్లకు మాత్రం శనివారం(జనవరి 18,2020) అర్థరాత్రి నుంచే అందుబాటులోకి వస్తుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలపై బంపర్ ఆఫర్స్ ప్రకటించింది అమెజాన్.

wm

1) LG 6 KG fully-automatic front loading washing machine: 
ఒరిజనల్ ప్రైస్..రూ.29,990.. ఆఫర్ ప్రైస్-రూ.23,990 (రూ.6వేలు డిస్కౌంట్)

wass

 

2) Amazon Basics frost-free side-by-side refrigerator: 
ఒరిజనల్ ప్రైస్..రూ.83,999.. ఆఫర్ ప్రైస్..రూ.42,999 (రూ.41వేలు డిస్కౌంట్)

ref

 

3) Xiaomi Mi LED 4X 50-inch 4K Ultra HD Android TV:

ఒరిజనల్ ప్రైస్..రూ.34,999.. ఆఫర్ ప్రైస్..రూ.29,999 (రూ.5వేలు డిస్కౌంట్)

tv

4) ​LG 4-star (2019) double door refrigerator: 
ఒరిజనల్ ప్రైస్..రూ.3,090.. ఆఫర్ ప్రైస్..రూ.24,490 (రూ.8,600 డిస్కౌంట్)

fri

 

5) ​Godrej 3-star (2019) double-door refrigerator: 
ఒరిజనల్ ప్రైస్..రూ.24,000.. ఆఫర్ ప్రైస్..రూ.19,999 (రూ.4,0001 డిస్కౌంట్)

god

 

 

 

6) IFB fully-automatic front loading washing machine:
ఒరిజనల్ ప్రైస్..రూ.32,290.. ఆఫర్ ప్రైస్..రూ.25,999..(రూ.6,291 డిస్కౌంట్)
6

 

7) LG 32-inch HD-ready LED Smart TV:
ఒరిజనల్ ప్రైస్..రూ.26,990.. ఆఫర్ ప్రైస్..రూ.13,999 (రూ.12,991 డిస్కౌంట్)

lg

 

8) Bosch fully-automatic front loading washing machine:
ఒరిజనల్ ప్రైస్..రూ.24,850.. ఆఫర్ ప్రైస్..రూ.19,999 (రూ.4,851 డిస్కౌంట్)
8

 

 

9) ​Samsung 1.5 ton 3-star inverter split AC:
ఒరిజనల్ ప్రైస్..రూ.47,620.. ఆఫర్ ప్రైస్..రూ.31,490 (రూ.16,130 డిస్కౌంట్)
9

 

10) ​Amazon Basics fully-automatic front load washing machine:
ఒరిజనల్ ప్రైస్..రూ.37,000.. ఆఫర్ ప్రైస్..రూ.17,999 (రూ.19,001)
10

 

 

Also Read : స్మార్ట్ ఫోన్ పై రూ.10వేలు డిస్కౌంట్ : అమెజాన్‌ లో అదిరిపోయే ఆఫర్లు