Gold and Silver Rates Today: రూ. 350 పెరిగిన బంగారం ధర

ఇటీవలికాలంలో స్థిరంగా సాగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

Gold and Silver Rates Today: రూ. 350 పెరిగిన బంగారం ధర

Gold Price

Gold and Silver Rates Today: ఇటీవలికాలంలో స్థిరంగా సాగుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు నిన్న(22-02-2022)తో పోలిస్తే ఈరోజు 350రూపాయలు పెరిగింది.

ఈరోజు(23-02-2022) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250కి చేరుకోగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,460గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,460కి చేరుకుంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250కి చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50వేల 460కి చేరుకుంది. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70వేలకు చేరుకోగా.. చెన్నై, హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70వేలుగా ఉంది. ముంబై, కొలకత్తా, ఢిల్లీలో కూడా వెండి ధర రూ.64,400గా ఉంది.