Star Tortoises : నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

కర్ణాటక రాజధాని బెంగుళూరులో నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసలు అరెస్ట్ చేశారు.

Star Tortoises : నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

star tortoises

Updated On : November 17, 2021 / 10:47 AM IST

Star Tortoises :  కర్ణాటక రాజధాని బెంగుళూరులో నక్షత్ర తాబేళ్లను విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసలు అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి 401 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 21 తాబేళ్లు మృతి చెందగా… మరో 20 తాబేళ్ల పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

క్షేమంగా ఉన్న 380ల తాబేళ్లను బన్నేర్ గట్ట నేషనల్ పార్క్ కు తరలించారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాబేళ్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.