Ghaziabad : భర్త ఆఫీసుకు-ప్రియుడికి నగ్న వీడియో కాల్ చేస్తున్న భార్య

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోంది.

Ghaziabad : భర్త ఆఫీసుకు-ప్రియుడికి నగ్న వీడియో కాల్ చేస్తున్న భార్య

Wife Nude Video Call

Ghaziabad :  ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య తన ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోంది. ఈ సంగతి కనిపెట్టిన భర్త  లబోదిబో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉత్తర ప్రదేశ్‌లోని  గజియాబాద్‌లో  కవినగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం నివసిస్తోంది. ఆభార్యా భర్తలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.  భార్య ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
Also Read : RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన RedBus
ఇరుగు పొరుగు వారి ద్వారా ఈ విషయం భర్తకు తెలిసింది. భార్య అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని   తేల్చాలనుకున్నాడు ఆమె భర్త. భార్యకు అనుమానం రాకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. సీసీటీవీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలు చూసి నిర్ఘాంత పోయాడు.

భార్య తన ప్రియుడికి వీడియో కాల్స్ చేస్తోంది.  ప్రియుడి కోరిక మేరకు  తన కూతుర్ని కూడా నగ్నంగా ప్రియుడి ముందు నిలబెట్టింది. షాక్ తిన్న భర్త ఈవిషయంపై   కవినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.