Ameerpet: అమీర్‌పేటలో ఆన్లైన్ బెట్టింగ్.. నమ్మిన స్నేహితుడినే లక్షల్లో మోసం చేశాడు
మన శ్రేయస్సు కోసం పనికొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంది.

Online betting in Ameerpet: మన శ్రేయస్సు కోసం పనికొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత ఈజీ మనీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంది. హైదరాబాద్ నగరంలో అమీర్‌పేట్ ప్రాంతంలో ఇదే జరిగింది.
ఆన్లైన్లో బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ యువకుడు తనను నమ్మిన ప్రాణ స్నేహితుడినే మోసం చేశాడు. స్నేహితుడి డబ్బులు తనకే తెలియకుండా తీసుకుని 1.65లక్షల రూపాయలు మోసం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అమీర్‌పేటలో ఉండే బాబు, రాము ఫ్రెండ్స్. బాబుకు తెలియకుండా రాము తన స్నేహితుడి బ్యాంకు వివరాలను తీసుకుని ఆన్లైన్లో గుర్రపు పందాల్లో బెట్టింగ్ పెట్టాడు. డబ్బులు అకౌంట్లో చూసుకోగా లేకపోవడంతో లక్షకు పైగా డబ్బులు మాయమైపోగా.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు బాబు.
కంప్లైంట్ తీసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వివరాలను రాబట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు పోలీసులు. స్నేహితుడు రామూనే బాబు అకౌంట్లో నుంచి 1.65 రూపాయలు కాజేసినట్లు గుర్తించారు.
స్నేహితుడిని మోసం చేసిన రాముని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. రాముపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
- Cyber crime : కలెక్టర్ పేరిట నకిలీ వాట్సప్ ఖాతా.. రూ. 2.40లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు
- Karnataka : విడాకులు కోరిన భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచిన భర్త
- Railway Jobs Cheating : రైల్వే ఉద్యోగాల పేరుతో కోటి రూపాయల మోసం-ఇద్దరు అరెస్ట్
- WhatsApp Tips : వాట్సాప్‌లో UPI పేమెంట్ ఫీచర్.. అకౌంట్ క్రియేషన్ ఎలా? పేమెంట్ చేయాలంటే?
- Facebook Cheating : ఫేస్‌బుక్‌తో యువకులకు వల-నగదు దోపిడి
1Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
2Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
3Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
4Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
5YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
6CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
7Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
8IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
9Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
10IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!