రష్యా కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ టెస్టుకు నో చెప్పిన ఇండియా

రష్యా కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ టెస్టుకు నో చెప్పిన ఇండియా

India డ్రగ్ రెగ్యులేటర్ ప్రపోజల్ ను వెనక్కి పంపింది. డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ లిమిటెడ్‌కు వచ్చిన ప్రపోజల్ ఏంటంటే రష్యాకు చెందిన Sputnik-V COVID-19 vaccineను పరీక్షించాలని. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) కింద ఎక్స్‌పర్ట్ ప్యానెల్ సేఫ్టీ, ఇమ్యునోజెనిసిటీ కోసం ఇండియా పార్టిసిపెంట్స్‌పై స్టడీ చేయాలని రబకీు్ీ.




రష్యా ప్లాన్‌ను ఇండియా తిప్పికొట్టింది. వ్యాక్సిన్ తయారుచేయడానికి పూర్తి స్థాయి ట్రయల్స్ నిర్వహించి ఎలా పనిచేస్తుందనే విధానాన్ని తెలియజేయాలి. దేశంలో కరోనా కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా చేయడానికి కృషి చేయమని చెప్పారు.

నిజానికి ప్రపంచంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అమెరికాను దాటేయడానికి సిద్ధంగా ఉంది ఇండియా. స్పుత్నిక్ వీ, డా. రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లను మార్కెటింగ్ చేస్తున్న రష్యన్ డైరక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని.. ఇండియాలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పింది.




ప్రపంచంలోనే మొట్టమొదటిగా కరోనా వ్యాక్సిన్ అప్రూవల్ తీసుకొచ్చుకున్న దేశాల్లో రష్యా ముందుంది. అంతేకాకుండా పెద్ద ఎత్తులో ట్రయల్స్ కూడా పూర్తి చేసుకోగలిగింది. సైంటిస్టులు, డాక్టర్లు సేఫ్టీ గురించి పనితనం గురించి పలు విమర్శలు గుప్పించినా వెనక్కు తగ్గలేదు.