తియ్యని వేడుక చేసుకోండి : హైదరాబాద్ లో స్వీట్ ఫెస్టివల్

ఈ సంక్రాంతి పండుగకి హైదరాబాద్ స్వీట్ సిటీగా మారనుంది. మూడు రోజులపాటు స్వీట్లు నగరవాసులను ఊరించనుంది. 25 రాష్ట్రాలు, 15 దేశాలకు చెందిన వెరైటీలు స్వీట్ ప్రియులను ఖుషీ చేయనున్నాయి.

తియ్యని వేడుక చేసుకోండి : హైదరాబాద్ లో స్వీట్ ఫెస్టివల్

Sankranthi Sweet Fest Hyderabad 637

ఈ సంక్రాంతి పండుగకి హైదరాబాద్ స్వీట్ సిటీగా మారనుంది. మూడు రోజులపాటు స్వీట్లు నగరవాసులను ఊరించనుంది. 25 రాష్ట్రాలు, 15 దేశాలకు చెందిన వెరైటీలు స్వీట్ ప్రియులను ఖుషీ చేయనున్నాయి.

ఈ సంక్రాంతికి హైదరాబాద్ స్వీట్ సిటీగా మారనుంది. మూడు రోజులపాటు స్వీట్లు నగరవాసులను ఊరించనుంది. 25 రాష్ట్రాలు, 15 దేశాలకు చెందిన వెరైటీలు స్వీట్ ప్రియులను ఖుషీ చేయనున్నాయి. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్లు మనలో చాల తక్కువ మంది ఉంటారు.  మనకు ఫుడ్ ఫెస్టివల్స్ గురించి ఐడియా ఉండే ఉంటది, కానీ ఎప్పుడన్నా తీపి పండుగ గురించి విన్నారాఅవును, మన హైదరాబాద్ లో జనవరి 13న వరల్డ్ స్వీట్ ఫెస్టివల్లో 1,000 రకాల స్వీట్లు ఉన్నాయి.  

శనివారం ఉదయం 3 గంటల నుండి హైదరాబాదిలకు దేశీయ స్వీట్స్ మాత్రమే కాకుండా, 15 ఇతర దేశాలకు చెందిన తీపి పదార్ధాలకు పరిమితం చేయనుంది. ఈ జనవరి 13 నుండి 15 వరకు 1,000 రకాల స్వీట్లను నగరవాసులు రుచిచూడవచ్చు. ఈసారి సరికొత్తగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ లో ఎప్పుడూ తినని కొత్త రకం స్వీట్లు టేస్ట్ చేయవచ్చు. రక రకాల స్వీట్ల కోసం వివిధ దుకాణాలు తిరగక్కర్లేదు ఒకే ఒక్క స్థలంలోకి వచ్చి మనకు కావాల్సిన  అన్ని రకాల స్వీట్లను  సికింద్రబాద్  పరేడ్ గ్రౌండ్స్ లో  కొనుక్కోవచ్చు. గత ఏడాది ఈ ఫెస్టివల్ లో 5 లక్షల మంది  పాల్గొన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 10 లక్షలకు దాటే అవకాశం ఉంది. ఎంత మంది వచ్చినా కొనుగోళ్లకు ఎటువంటీ ఇబ్బందుల్లేకుండా నిర్వాహకులు ఏర్పటు చేస్తున్నారు. 

టర్కీ, ఇరాన్, జపాన్, చైనా, బ్రెజిల్ వంటి ఏ రాష్ట్రం చేపట్టని విధంగా వివిధ రకాల ఫెస్టివల్స్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అనేక దేశాలకు చెందిన మిఠాయిలు పండుగలో లభిస్తాయి. ఈ తీపి పండుగ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ యొక్క మూడవ ఎడిషన్తో పాటు రాత్రి వేళల్లో ప్రత్యేకమైన గాలిపట్టీలు మరియు మూడు రోజులలో ఒక సాంస్కృతిక ఉత్సవం జరుగుతుంది.