Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Latest

Bitcoin: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలిదేశం ఇదే!

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్‌ శాల్వడార్‌ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్‌ శాల్వడార్‌ నిలిచింది.

Updated On - 12:33 pm, Thu, 10 June 21

Bitcoin

El Salvador: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్‌ శాల్వడార్‌ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్‌ శాల్వడార్‌ నిలిచింది. ఎలాంటి లావాదేవీలకైనా ఈ డిజిటల్‌ కరెన్సీని ఉపయోగించవచ్చని, టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్‌కాయిన్‌ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్‌ శాల్వడార్‌ వెల్లడించింది.

అయితే, తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీగా కొనసాగుతుందని, బిట్‌కాయిన్‌ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని క్లారిటీ ఇచ్చింది. క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు ఎల్‌ శాల్వడార్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇక అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.

అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, నవకల్పనలు, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఎల్‌ శాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్‌ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్‌ మారకం విలువపరంగా ఎవరూ నష్టపోయే రిస్కులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

Masterminds Image CompAha Itng Drcarebanner
International7 mins ago

Crocodile: 80 మంది మృతికి కారణమైన మొసలి.

Latest10 mins ago

Nama Nageswara Rao: మధుకాన్‌ కంపెనీలపై ముగిసిన ఈడీ సోదాలు!

International12 mins ago

Indian-origin Journalist: అమెరికాలో భారత సంతతి జర్నలిస్ట్‌కి ప్రతిష్టాత్మక అవార్డు

Crime24 mins ago

Anchor: హైదరాబాద్ లో యాంకర్ ఆత్మహత్యాయత్నం

Latest33 mins ago

Faf du Plessis: తలకు గాయంతో హాస్పిటల్‌లో చేరిన డుప్లెసిస్

Latest37 mins ago

Fruits: పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. తెలుసుకోండి!

Latest55 mins ago

Hyderabad: ఖననం చేసేందుకు స్థలం లేక.. శవంతో జాగారం

Latest56 mins ago

WTC Final: కేఎల్ రాహుల్‌కు విరాట్ కోహ్లీ బౌలింగ్

Andhrapradesh57 mins ago

Coronavirus India: దేశంలో తగ్గిన కేసులు.. తగ్గని మరణాలు

Latest57 mins ago

Covid Children : గుడ్‌న్యూస్.. థర్డ్ వేవ్‌లో పిల్లలకు ముప్పు తక్కువే

Latest1 hour ago

Bhadrachalam: రామయ్య సన్నిధిలో అపదుద్ధారక స్తోత్ర పారాయణం!

Latest2 hours ago

CM KCR : ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం, హుజూరాబాద్ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్

Latest2 hours ago

Samantha Akkineni: సామ్ మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్?

Latest2 hours ago

PM Modi: మానవత్వానికి వన్ ఎర్త్, వన్ హెల్త్… ఇదే మన మెసేజ్

Andhrapradesh3 hours ago

Vaccine Second Dose : 28 రోజులకే రెండో డోసు టీకా, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Latest18 hours ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest2 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest4 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest5 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos1 day ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos1 day ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos1 day ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos1 day ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos2 days ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos2 days ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Exclusive2 days ago

రికార్డు వర్షపాతం

Exclusive Videos2 days ago

అమ్మకానికి తెలంగాణ భూములు

Exclusive Videos2 days ago

కేంద్రానికి సీఎం జగన్ విన్నపాలు

Exclusive Videos2 days ago

నాసిరకం విత్తనాలకు చెక్‌

Exclusive Videos2 days ago

కరోనా దెబ్బకు కుదేలైన హోటల్ రంగం

Exclusive3 days ago

పెండింగ్ బిల్లులపై చర్చ

Exclusive Videos3 days ago

త్వరలో ఇంటర్ ఫలితాలు

Exclusive Videos3 days ago

తాళం తీశారు… కానీ

Masterminds Image Comp