Saudi Arabia : దెయ్యాల రెస్టారెంట్

కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు.. దెయ్యాలు వారి ఆర్డర్‌ను తీసుకొచ్చి ఇస్తున్నాయి. కస్టమర్లను బయపెట్టే ఈ రెస్టారెంట్‌ సౌదీ అరేబియాలో ఉంది.

Saudi Arabia : దెయ్యాల రెస్టారెంట్

Ghost (1)

Ghost restaurant : దెయ్యాల రెస్టారెంట్ ను మీరు ఎప్పుడైన చూశారా? నమ్మ శక్యం కావడం లేదు కదూ..కానీ ఇది నిజం. సౌదీ అరేబియాలో దెయ్యాల రెస్టాంట్ ఉంది.. సాధారణంగా రెస్టారెంట్లలో వెయిటర్లు ఫుడ్‌ సర్వ్ చేస్తారు.. కానీ ఓ రెస్టారెంట్‌లో మాత్రం దెయ్యాలు ఫుడ్‌ సర్వ్ చేస్తున్నాయి.

కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు.. దెయ్యాలు వారి ఆర్డర్‌ను తీసుకొచ్చి ఇస్తున్నాయి. కస్టమర్లను బయపెట్టే ఈ రెస్టారెంట్‌ సౌదీ అరేబియాలో ఉంది. కస్టమర్లకు వినూత్న అనుభవాన్ని అందించేందుకు ఇలా దెయ్యాల థీమ్‌తో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసినట్లు యాజమానులు తెలిపారు.