Youtuber Record: 42 సెకన్లలో కోట్లు సంపాదించిన యూట్యూబర్

ఒక యూట్యూబర్ 42సెకన్లలో రూ.కోటి 75లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యకరంగా ఉందా.. జొనాథన్ మా అనే వ్యక్తికి జొమా టెక్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాటి ద్వారా బాగా డబ్బు సంపాదించే మార్గాల్లో..

Youtuber Record: 42 సెకన్లలో కోట్లు సంపాదించిన యూట్యూబర్

Nft

Youtuber Record: ఒక యూట్యూబర్ 42సెకన్లలో రూ.కోటి 75లక్షలు సంపాదించాడు. ఆశ్చర్యకరంగా ఉందా.. జొనాథన్ మా అనే వ్యక్తికి జొమా టెక్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాటి ద్వారా బాగా డబ్బు సంపాదించే మార్గాల్లో ఒకటైన క్రిప్టో గురించి మాట్లాడాడు. దానికి వచ్చిన వీక్షణల కారణంగా 42సెకన్లలో కోటి 75లక్షల రూపాయలు వచ్చాయట.

కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో టెక్నాలజీ అంశాల మీద యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండేవాడు జొనాథన్ మా. ఈ చానెల్ కు 16మిలియన్ మంది వరకూ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్, గూగుల్ లో సాఫ్ట్ ఇంజినీర్ అయిన జొనాథన్ ఫుల్ టైం యూట్యూబర్ గా మారి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.

అతని ఏకైక గోల్ సినిమా డైరక్టర్ అవడమట. అందుకే NFT (నాన్ ఫంగిబుల్ టోకెన్)ను ఇంట్రడ్యూస్ చేశాడు.

Read Also: దుబాయ్‌లో అల్లాద్దీన్.. యూట్యూబర్ క్రియేషన్ అదుర్స్

NFTఅనేది ఒక డిజిటల్ ఐటెం. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతోనే దానిని కొనుగోలు చేయగలం. క్రిప్టో కరెన్సీలు, NFTలు స్పెషలైజ్ డ్ ప్లాట్ ఫాంస్ మీదనే కొనుగోలు చేయగలం. గతేడాది 18వేల కోట్ల మంది NFTని కొనుగోలు చేశారు.