Fake Chicken: ఫేక్ చికెన్ కోసం నెస్లే రూ.30 కోట్ల పెట్టుబడి

ఎముకలు ఒరిజినల్‌వే కానీ మాంసమే మొక్కల ప్రొడక్ట్. ఈ ప్రొడక్షన్ కోసం నెస్లే దాదాపు రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. కంపెనీ సీఈఓ ఆల్బనీ ఈ విషయాన్ని ప్రకటించారు.

Fake Chicken: ఫేక్ చికెన్ కోసం నెస్లే రూ.30 కోట్ల పెట్టుబడి

Nestle

Fake Chicken: ఎముకలు ఒరిజినల్‌వే కానీ మాంసమే మొక్కల ప్రొడక్ట్. ఈ ప్రొడక్షన్ కోసం నెస్లే దాదాపు రూ.30కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. కంపెనీ సీఈఓ ఆల్బనీ ఈ విషయాన్ని ప్రకటించారు. వేగన్ చికెన్ ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే ఆరు నెలల్లో కాలిఫోర్నియాలో దీనిని విస్తరించాలని ప్లాన్ చేశామని అన్నారు.

ఆల్టర్నేటివ్ ప్రొటీన్స్ ఉండే ఫుడ్ తయారీలో భాగంగా.. జంతువుల మాంసానికి బదులు మొక్కల నుంచి చేసిన పదార్థంతో మాంసాన్ని పోలి ఉండే పదార్థం ప్రిపేర్ చేయనున్నారు. కాలిఫోర్నియా బెర్కెలీ యూనివర్సిటీకి చెందిన సీవెన్ డెంగ్, స్కావబచ్ లు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. ఇప్పటికే 2020సంవత్సరంలో నెస్లే ఆర్ అండ్ డీ యాక్సిలేటర్ సైట్ లో పనిచేశారు కూడా.

మొక్కల నుంచి వచ్చే ఆహారంతో రియలిస్టిక్ అప్పీరియెన్స్ ఇవ్వడంతో పాటు హై ప్రొటీన్ కంటెంట్ కూడా అందివ్వనున్నాం. వంట చేసేటప్పుడే కాదు.. తినేటప్పుడు కూడా స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతారు. అని చెప్తున్నారు సీఈఓ స్కావబచ్ అంటున్నారు.

…………………………….. : రోజువారీ కరోనా కేసుల రిపోర్టు విడుదల