New Zealand: మాజీ ప్రధాని జసిందా ఆర్డెర్న్‌కు అత్యున్నత గౌరవ పురస్కారం

New Zealand: మాజీ ప్రధాని జసిందా ఆర్డెర్న్‌కు అత్యున్నత గౌరవ పురస్కారం

Former Prime Minister Jacinda Ardern

Former Prime Minister Jacinda Ardern: న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్‌కు రెండవ అత్యున్నత గౌరవ పురస్కారమైన ‘డేమ్ గ్రాండ్ కంపానియన్’ లభించింది.(Receives Top Honour) న్యూజిలాండ్ లో కొవిడ్ మహమ్మారి ప్రబలకుండా జసిందా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు మసీదు, క్రైస్ట్‌చర్చ్ పై ఉగ్రదాడుల సమయంలో మాజీ ప్రధాని జసిందా ఆర్డెర్న్ చేసిన సేవలకు గుర్తింపగా ఈ అత్యున్నత గౌరవం దక్కింది.

WFI chief Brij Bhushan: గోండా వచ్చిన ఢిల్లీ పోలీసులు…బ్రిజ్ భూషణ్‌ను ప్రశ్నించారు

తన జీవితంలో అత్యంత గొప్ప బహుమతి ఇచ్చేలా మద్ధతు ఇచ్చిన కుటుంబానికి, తన సహ ఉద్యోగులకు జసిందా కృతజ్ఞతలు చెప్పారు.న్యూజిలాండ్ ఎదుర్కొన్న కొన్ని గొప్ప సవాళ్ల సమయంలో ఆర్డెర్న్ చేసిన సేవలకు గుర్తింపు పొందిందని ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ అన్నారు.2019 ఉగ్రవాద దాడులు, కోవిడ్ మహమ్మారి సవాళ్లను జసిందా నిబద్ధతగా అధిగమించారని హిప్కిన్స్ ప్రశంసించారు.జసిందా ఈ ఏడాది జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.