కరోనాలో మార్పుల గుర్తింపుకు ‘కొవిడ్ – 3డీ’

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 10:09 AM IST
కరోనాలో మార్పుల గుర్తింపుకు ‘కొవిడ్ – 3డీ’

Coronavirus

కరోనా వైరస్ లో మార్పులు జరుగుతున్నాయా ? జన్యు నిర్మాణాన్ని మార్చుకుని సరికొత్తగా ఉంటుందా ? ఎంత సమయంలో మార్పులు జరుగుతున్నాయి ? తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేపడుతున్నారు. భవిష్యత్ లో ఏ రూపంలో ఉండనుంది ? పరిశోధనలు జరుపుతున్నారు.



https://10tv.in/antibodies-may-not-guarantee-protection-from-covid-19-scientists/
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలతో సహా పలు దేశాలు వారు ఇందులో పాల్గొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షా 20 వేల మంది రోగుల నుంచి శాంపిళ్లు సేకరించి కంప్యూటర్ ద్వారా విశ్లేషణ చేశారు. ఈ మార్పులను గర్తించడానికి ‘కొవిడ్ 3డీ పరికరం రూపొందించారు.



ప్రస్తుతం వైరస్ వ్యాక్సిన్ తయారీలో ఇది ఎంతగానే సహాయ పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ లో నెమ్మదిగా మార్పులు చోటు చేసుకుంటారని అనుకుంటున్నారు.