Small Plane Crash : ఫ్రాన్సులో చిన్న విమానం కూలి ఇద్దరి మృతి

ఫ్రాన్స్ దేశంలో చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఫ్రాన్స్‌లోని తూర్పు హౌట్-రిన్ ప్రాంతంలో చిన్న పర్యాటక విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు....

Small Plane Crash : ఫ్రాన్సులో చిన్న విమానం కూలి ఇద్దరి మృతి

Small Plane Crash In France

Updated On : July 6, 2023 / 6:51 AM IST

Small Plane Crash : ఫ్రాన్స్ దేశంలో చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఫ్రాన్స్‌లోని తూర్పు హౌట్-రిన్ ప్రాంతంలో చిన్న పర్యాటక విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. జర్మనీలోని కార్ల్స్‌రూహ్ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు చిన్న విమానం కనిపించకుండా పోయింది. భద్రతా దళాలు విమానాన్ని వెతికేందుకు చర్యలు తీసుకున్నారు. (Small Plane Crash In France) కుప్పకూలిన విమానంలో ఇద్దరు మరణించి ఉన్నారు. పైలట్ తోపాటు ఓ ప్రయాణికుడు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ చిన్న విమానం కూలిపోవడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. విమానం కూలిన ఘటనలో వాస్తవాలు న్యాయవిచారణలో వెలుగుచూడనున్నాయి.