Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
Watch Epic Video : చిన్నప్పడు గాల్లో రాకెట్లను విసిరే ఉంటారు.. కాగితాలను రాకెట్ల మాదిరిగా చేసి పైకి ఎగరేసి ఆనందపడుతుంటారు.

Watch Epic Video : చిన్నప్పడు గాల్లో రాకెట్లను విసిరే ఉంటారు.. కాగితాలను రాకెట్ల మాదిరిగా చేసి పైకి ఎగరేసి ఆనందపడుతుంటారు. క్లాసు రూంల్లో తోటి విద్యార్థులపైకి కూడా రాకెట్లను విసురుతూ అల్లరి పనులు చేసే ఉంటారు. పేపర్ రాకెట్ అనగానే చాలామందికి తమ చిన్ననాటి చిలిపి చేష్టలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ పేపర్ రాకెట్లతోనే ఓ వ్యక్తి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేశాడు. అందరిలా అతడు పేపర్ రాకెట్ విసిరాడు. అయితే అతడి పేపర్ రాకెట్ అసలైన రాకెట్ లా గాల్లో దూసుకెళ్లింది. దాంతో అతడు గిన్నిస్ బుక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ క్యు టే అనే వ్యక్తి తాను తయారుచేసిన పేపర్ రాకెట్ గాల్లోకి విసిరాడు. అది సుమారు 77.134 మీ (252 అడుగుల 7 అంగుళాలు) దూరం వేగంగా దూసుకెళ్లింది. 2012లో అమెరికన్ క్వార్టర్‌బ్యాక్ జో అయోబ్, ఎయిర్‌ప్లేన్ డిజైనర్ జాన్ ఎమ్. కాలిన్స్ ఆ రికార్డును నెలకొల్పగా.. ఇప్పుడా ఆ రికార్డును కిమ్ బ్రేక్ చేశాడు.
జో అయోబ్, కాలిన్స్ విసిరిన రాకెట్ సుమారు 69.14 మీటర్లు (226 అడుగుల 10 అంగుళాలు) దూరం ప్రయాణించింది. దాంతో అతడు గిన్నిస్ బుక్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. తన స్నేహితుల సపోర్టుతోనే ఈ గిన్నిస్ రికార్డుని సాధించినట్టు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Read Also : Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
- World Biggest Lightning Video: వామ్మో..770 కిలోమీటర్ల మేర వ్యాపించిన మెరుపు.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా నమోదు
- Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లిని దాటేశాడు
- World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..
- Egg man Guinness record : టోపీపై 735 ‘గుడ్లు నిలబెట్టి గిన్నిస్ రికార్డ్
- Bezos Blue Origin Guinness record : గిన్నిస్‌లోకి జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’.. మరో 4 రికార్డులు కూడా..!
1తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
2Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
3Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
4చాలా తెలివిగా అంబానీ వీలునామా
5Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
6స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
716వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
8ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు మాయం
9ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్.. అల్లుళ్లు వారసులు కాలేరు!
10IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!
-
Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!