Elderly Couple Viral pics: ఫొటోకు వృద్ధ దంపతుల పోజులు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

ఓ వృద్ధ దంపతులు తమ ఇంటి బయట మంచంపై కూర్చొని టీ తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఫొటో తీస్తానని చెప్పాడు. అందుకు ఆ దంపతులు సరే అన్నారు. వారి ఫొటో తీసిన వ్యక్తి దాని ప్రింట్ తీసుకువచ్చి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చాడు. ఈ ఫొటో అద్భుతంగా ఉండడంతో తమను మరో ఫొటో తీయాలని ఈ సారి నిల్చుని దిగుతామని ఆ వృద్ధ దంపతులు కోరారు.

Elderly Couple Viral pics: ఫొటోకు వృద్ధ దంపతుల పోజులు.. అబ్బురపరుస్తున్న ఫొటోలు

Elderly Couple

Elderly Couple Viral pics: ఓ వృద్ధ దంపతులు తమ ఇంటి బయట మంచంపై కూర్చొని టీ తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ఫొటో తీస్తానని చెప్పాడు. అందుకు ఆ దంపతులు సరే అన్నారు. వారి ఫొటో తీసిన వ్యక్తి దాని ప్రింట్ తీసుకువచ్చి ఆ వృద్ధ దంపతులకు ఇచ్చాడు. ఈ ఫొటో అద్భుతంగా ఉండడంతో తమను మరో ఫొటో తీయాలని ఈ సారి నిల్చుని దిగుతామని ఆ వృద్ధ దంపతులు కోరారు.

దీంతో ఫొటో తీస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ వృద్ధ దంపతులు ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. సుజేత్ పన్ను అనే ఫొటోగ్రాఫర్ సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. వృద్ధ దంపతులు ఇచ్చిన పోజులు చాలా బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

ఆ ఫొటో గ్రాఫర్ వారి ఫొటోలను తీసిన తీరు అద్భుతమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆ ఫొటోలను వృద్ధ దంపతులకు ఇచ్చి, వారికి మంచి గిఫ్ట్ ఇచ్చారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sutej Singh Pannu (@sutejpannu)

Terrifying Video: జిమ్ లో యువతిపై దాడికి యత్నించిన గుర్తు తెలియని వ్యక్తి