18 Pages: 18 పేజీస్ సెన్సార్ పూర్తి.. నిఖిల్ సినిమాకి కూడానా..?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాను యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందించాడు.

18 Pages Censor Work Completed
18 Pages: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాను యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రూపొందించాడు.
18 Pages : ’18 పేజిస్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ని నిఖిల్‌కి ఉత్తరం వేసిన అనుపమ..
ఇక ఈ సినిమాలో నిఖిల్, అనుపమల కాంబినేషన్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని వారు చెబుతున్నారు. కాగా, తాజాగా 18 పేజీస్ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది.
18 Pages Movie: 18 పేజీస్ నుంచి మూడో సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్
కాగా ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాను GA2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ నెల 23 వరకు వెయిట్ చేయాల్సిందే.