5 State Assembly Election Results 2022 Live : 4 రాష్ట్రాల్లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. పంజాబ్‌ను ఊడ్చేసిన కేజ్రీవాల్

దేశమంతా ఎదురుచూస్తోంది. సెమీ ఫైనల్ అంటే ఒప్పుకోకపోయినా.. చాలా పార్టీలు, ఎన్నో వర్గాలు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మూడ్ ఆఫ్ నేషన్ గా భావిస్తున్నాయి.

5 State Assembly Election Results 2022 Live : 4 రాష్ట్రాల్లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. పంజాబ్‌ను ఊడ్చేసిన కేజ్రీవాల్

5 States Election Results : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. Live Updates

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్రమోదీ-యోగీ ఆదిత్యనాథ్ జోడీ మ్యాజిక్ చేశారు. హిస్టరీ క్రియేట్ చేస్తూ.. వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోబోతున్నారు. పంజాబ్ లో కేజ్రీవాల్ స్వీపింగ్ విక్టరీ చేయబోతున్నారు. ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాల్లో బీజేపీ స్పీడుమీదుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో బీజేపీకి అధికారం ఖాయమని చెప్పినా.. జనం నిర్ణయం దేశం మొత్తానికి ఆసక్తిగా మారింది. ఉత్తర ప్రదేశ్ లో 403, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, మణపూర్ లో 60, గోవాలో 40 సీట్లు ఉన్నాయి.