Agent Twitter Review : మిక్స్‌డ్ టాక్.. ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. ఈ సారన్నా అయ్యగారు హిట్ కొడతారా?

ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, నెటిజన్లు తమ రివ్యూలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంటున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాకు ప్రస్తుతానికి అయితే మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది.

Agent Twitter Review : మిక్స్‌డ్ టాక్.. ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. ఈ సారన్నా అయ్యగారు హిట్ కొడతారా?

Akhil Agent Movie Twitter Review

Updated On : April 28, 2023 / 7:27 AM IST

Agent Twitter Review :  అక్కినేని అఖిల్, సాక్షి వైద్య(Sakshi Viadya) జంటగా, మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. మొదటి సారి అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నాడు. నేడు ఏప్రిల్ 28న ఏజెంట్ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజయింది. మొదటి నుంచి కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.