Sreemukhi: గులాబీ వన్నెలతో అదరహో అనిపిస్తోన్న అందాల శ్రీముఖి
యాంకర్ కమ్ నటి శ్రీముఖి తనదైన పర్ఫార్మెన్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ బ్యూటీ కేవలం నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతోనూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది.