Dasara Movie: గ్రాండ్‌గా ‘దసరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు!
నేచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘దసరా’. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న దసరా మూవీ, మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దసరా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ వేడుకలో హీరో నాని, కీర్తి సురేష్ సందడి చేశారు.

Dasara Movie Pre-Release Event Gallery001

Dasara Movie Pre-Release Event Gallery002

Dasara Movie Pre-Release Event Gallery003

Dasara Movie Pre-Release Event Gallery004

Dasara Movie Pre-Release Event Gallery005

Dasara Movie Pre-Release Event Gallery006

Dasara Movie Pre-Release Event Gallery007

Dasara Movie Pre-Release Event Gallery008

Dasara Movie Pre-Release Event Gallery009

Dasara Movie Pre-Release Event Gallery010