Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Indian 2: కోర్టులో ‘ఇండియన్ 2’.. మరో సినిమాకు వెళ్లనున్న కమల్?

దక్షణాది గ్రేట్ దర్శకులలో ఒకరైన శంకర్ సినిమా ఇండియన్ 2 ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇండియన్ 2 పూర్తిచేయకుండానే దర్శకుడు శంకర్ మరో సినిమాకు ఎలా సిద్దమవుతారని లైకా ప్రొడక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. కోర్టు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సమయం ఇచ్చినా ప్రస్తుతం ఇంకా వివాదం కొలిక్కి రాలేదు

Updated On - 11:46 am, Thu, 10 June 21

Indian 2

Indian 2: దక్షణాది గ్రేట్ దర్శకులలో ఒకరైన శంకర్ సినిమా ఇండియన్ 2 ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇండియన్ 2 పూర్తిచేయకుండానే దర్శకుడు శంకర్ మరో సినిమాకు ఎలా సిద్దమవుతారని లైకా ప్రొడక్షన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. కోర్టు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సమయం ఇచ్చినా ప్రస్తుతం ఇంకా వివాదం కొలిక్కి రాలేదు. అయితే.. దర్శకుడు శంకర్ మాత్రం రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా సినిమాను.. అపరిచితుడును హిందీలో రీమేక్ చేసే మరో ప్రాజెక్టు పనుల్లో ఉన్నాడు.

ఇక హీరో కమల్ హాసన్ మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉండగా.. తమిళనాడు ఎన్నికలు పూర్తవడంతో మరోసారి సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. అయితే, ఇండియన్ 2 విషయంలో కమల్ డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కమల్ చేతిలో ‘ఇండియన్ -2’, ‘విక్రమ్’ సినిమాలుండగా ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. ఇండియన్ గొడవ ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియకపోగా విక్రమ్ మొదలుపెట్టాలంటే ఇప్పటికిప్పుడు ఇతర నటీనటుల డేట్స్ దొరకడం లేదట.

దీంతో కమల్ ఆ రెండు సినిమాలను పక్కనపెట్టి మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. కమల్ నటించాల్సిన జాబితాలో దృశ్యం2 తమిళ రీమేక్ కూడా ఉంది. ఇప్పటికే మలయాళం, తెలుగు వెర్షన్లను శరవేగంగా పూర్తిచేసిన దర్శకుడు నీతూ జోసెఫ్ ఛాన్స్ దొరికితే తమిళంలో కూడా పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. పాపనాశనం పేరుతో వచ్చిన తొలి భాగం అక్కడ కూడా భారీ సక్సెస్ దక్కించుకోగా రెండు భాగం మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా దర్శకుడు జోసెఫ్ శరవేగంతో ఈ సినిమా పూర్తిచేస్తాడు కనుక కమల్ దీనికే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Andhrapradesh4 mins ago

Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజు దూడుకు.. కీలక ఆదేశాలు

Latest11 mins ago

OFB corporatisation : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటీకరణకి కేబినెట్ ఆమోదం

Crime11 mins ago

Bhadradri Kothagudem: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య

Latest12 mins ago

Tollywood Heroes : ఒక్క హిట్టు ప్లీజ్‌..

Andhrapradesh13 mins ago

AP Govt : పీవీ సింధుకు రెండెకరాల భూమి..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

Latest29 mins ago

Big Boss 5 Telugu: శ‌ర‌వేగంగా పనులు.. షో మొదలు ఎప్పుడంటే?

Latest31 mins ago

Maharashtra Covid-19 Task Force : నాలుగు వారాల్లో థర్డ్ వేవ్ ముప్పు!

International32 mins ago

Donald Trump : ట్రంప్‌‌ను పోలిన మరో వ్యక్తి, వీడియో వైరల్

Latest42 mins ago

No Syringes : సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్ వేస్తాం..

Latest47 mins ago

Joker Software : జోకర్‌‌తో జాగ్రత్త, ఓపెన్ చేశారా అంతే సంగతులు

Latest48 mins ago

Gautam : తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని..!

Latest57 mins ago

Pradeep Sharma: అంబానీ కేసులో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ “ప్రదీప్ శర్మ” అరెస్ట్

Latest57 mins ago

Google: గూగుల్ దాతృత్వం.. పల్లెల్లో ఆక్సిజన్ ప్లాంట్లు!

Latest1 hour ago

Corpse ATM Card : క‌రోనా మృతుడి ఏటీఎం కార్డు చోరీ..నగదు మాయం చేసిన మున్సిపల్ ఉద్యోగులు

Latest1 hour ago

Telangana Weather: రాగల మూడు రోజులు వర్షాలు!

Latest4 hours ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest3 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest5 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest6 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest1 week ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest1 week ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Exclusive Videos4 hours ago

మైక్రోసాఫ్ట్ చైర్మన్‏గా తెలుగు తేజం సత్య నాదెళ్ల

Exclusive Videos4 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos4 hours ago

అజారుద్దీన్‏ స్పందనపై ఉత్కంఠ

Exclusive6 hours ago

గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపులు.!

Exclusive Videos23 hours ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos23 hours ago

హుజూరాబాద్‎లో హీట్ :హరీష్ రావు వర్సెస్ ఈటల

Exclusive Videos1 day ago

కరోనా లేని గ్రామం.. ఎక్కడో తెలుసా..?

Exclusive Videos1 day ago

ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు

Exclusive Videos1 day ago

ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ రాజకీయం

Exclusive Videos1 day ago

నేటి నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Exclusive Videos1 day ago

మరో కీలక పదవికి ఈటల రాజీనామా

Exclusive1 day ago

తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది

Exclusive Videos2 days ago

అసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

Exclusive2 days ago

చిన్నారుల ట్రీట్‏మెంట్‏పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Exclusive2 days ago

ముందుంది కొవిడ్+

Masterminds Image Comp