Budget Phone: ఇండియాలో మొట్టమొదటిసారి Moto G31 సేల్

ఇండియాలో మొట్టమొదటిసారిగా మోటో జీ31 సేల్ కు ఉంచారు. నవంబర్ 29న లాంచ్ అయిన ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దొరుకుతుంది. 6జీబీ ర్యామ్, 128 స్టోరేజితో ఉండే ఫోన్..

Budget Phone: ఇండియాలో మొట్టమొదటిసారి Moto G31 సేల్

Moto G31

Budget Phone: ఇండియాలో మొట్టమొదటిసారిగా మోటో జీ31 సేల్ కు ఉంచారు. నవంబర్ 29న లాంచ్ అయిన ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దొరుకుతుంది. 6జీబీ ర్యామ్, 128 స్టోరేజితో ఉండే ఫోన్.. ట్రిపుల్ రేర్ కెమెరాతో పాటు 50మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో వస్తుంది. 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ 20W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్ అందిస్తుంది.

గత వారం విడుదలైన మోటీ జీ31 రెండు కాన్ఫిగరేషన్స్ తో ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒకటైతే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ తో మరొకటి. వీటి ధరలు వరుసగా రూ.12వేల 999, రూ.14వేల 999వరకూ పలుకుతున్నాయి.

……………………………………..: మరో రీమేక్‌పై వెంకీ చూపు.. లైసెన్స్ దక్కేనా?

ఇంకా ఈ మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా:
* Hybrid dual-SIM (Nano + Nano/ microSD card) 6.4-inch full-HD+ (1,080×2,400 pixels)
* 8-megapixel ultra-wide-angle sensor

* 5,000mAh battery
* 20W TurboPower fast charging
* FM Radio, Bluetooth v5, dual-band Wi-Fi 802.11 ac
* Fingerprint sensor
* Face unlock sensor
* Proximity sensor
* Accelerometer
* Ambient light sensor
* SAR sensor
* Gyroscope
* e-compass