OnePlus Desktop Monitors : వన్‌ప్లస్ నుంచి రానున్న ఫస్ట్ డెస్క్‌టాప్ మానిటర్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

OnePlus Desktop Monitors : ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) రెండు కొత్త డెస్క్‌టాప్ మానిటర్‌ (Desktop Monitors)లను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు.. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

OnePlus Desktop Monitors : వన్‌ప్లస్ నుంచి రానున్న ఫస్ట్ డెస్క్‌టాప్ మానిటర్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

OnePlus to launch its first desktop monitors in India on December 12

OnePlus Desktop Monitors : ప్రముఖ చైనా స్మార్ట్‌‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) రెండు కొత్త డెస్క్‌టాప్ మానిటర్‌ (Desktop Monitors)లను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు.. ప్రొడక్టు పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ నుంచి రాబోయే కొత్త OnePlus Monitor X27, OnePlus Monitor E24 అనే రెండు మానిటర్లలను డిసెంబర్ 12న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఆసక్తి గల కస్టమర్‌లు అధికారిక OnePlus వెబ్‌సైట్‌లో Notify Me అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. కొత్త OnePlus మానిటర్‌లు విభిన్న కేటగిరీల యూజర్ల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

OnePlus Monitor X27 ప్రీమియం సెగ్మెంట్‌ను అందిస్తుంది. గేమింగ్‌ను ఆస్వాదించే యూజర్లకు బాగా సరిపోతుంది. 27-అంగుళాల స్క్రీన్ సైజులో అందుబాటులో ఉంటుంది. మరోవైపు, OnePlus మానిటర్ E24 అనేది మిడ్-రేంజ్ ఆఫర్, సాధారణ కస్టమర్‌ల కోసం సాధారణ స్పెక్-డిమాండ్‌తో రూపొందించారు.

OnePlus to launch its first desktop monitors in India on December 12

OnePlus to launch its first desktop monitors in India on December 12

Read Also : JioGamesCloud Gaming Beta : జియో గేమర్లకు శుభవార్త.. భారత్‌లో జియో కొత్త క్లౌడ్ గేమింగ్, జియోగేమ్స్ క్లౌడ్‌.. ఆన్‌లైన్‌లో ఫ్రీ గేమ్స్ ఎలా ఆడాలో తెలుసా?

24-అంగుళాల స్క్రీన్ సైజులో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కొత్త ప్రొడక్టులను విడుదల చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. భారత మార్కెట్లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించడంలో అత్యంత పాపులర్ టెక్నాలజీ బ్రాండ్‌లలో ఒకటిగా చెప్పవచ్చు.

OnePlus ప్రొడక్ట్, పోర్ట్‌ఫోలియో, OnePlus మానిటర్‌లను అందించనుంది. గత కొన్ని ఏళ్లుగా పాపులారిటీ పొందిన మార్కెట్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా భారత మార్కెట్లో OnePlus ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేసింది. ఆ తర్వాత ఆడియో నుంచి స్మార్ట్ వేరబుల్ కేటగిరీలకు విస్తరించింది. 2019లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. భారత మార్కెట్లో మొదటి మూడు స్మార్ట్ టీవీ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. ఏడాది ప్రథమార్థంలో 123 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Two Features : వాట్సాప్‌లో రెండు కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు.. క్యాప్షన్‌తో ఫార్వార్డ్ మీడియా ఆప్షన్ వచ్చేసింది.. చెక్ చేశారా?