Telugu » Latest News
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల
రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. భారత దేశ పార్లమెంటులో ప్రతిపక్షాల మైక్‌లు పని చేయవని ఆరోపించారు. అవి సరైన స్థితిలోనే ఉన్నప్పటికీ, వాటిని స్విచ్ ఆన్ చేయడం సాధ్యం కాదన్నారు.
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ప్రపంచ తరాల మధ్య ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ 'నాటు నాటు' సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉందని అందరికి తెలిసిన విషయమే. అయితే పర్ఫార్మెన్స్ పూర్తీ అవ్వ
ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, తెలంగాణలోని హైదర
ఈ ఏడాది ఆస్కార్ రేస్ లో RRR పాటు 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో, 'అల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే 'అల్ దట్ బ్రీత్స్' ఆస్కార్ అందుకోలేక పోయింది. కానీ 'ది
ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన
ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా మొదలు అయ్యాయి. ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ అవార్డు వేడుక మన తెలుగు సాంగ్ 'నాటు నాటు'తో ప్రారంభం అయ్యింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేడుకలు మొదలు అయ్యాయి. RRR తో పాటు ఆస్కార్ రేస్ లో మరో రెండు సినిమాలు ఉన్న సంగతి కూడా తెలిసిందే. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ దట