Telugu » Latest News
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ లక్షణాలున్న ఓ వ్యక్తిని వైద్యులు గుర్తించారు. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్
ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడంతో ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్స్ బంద్ ఏయే సినిమాలపై ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దామా.
ఫిన్లాండ్ వేదికగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. మూడో టీ20 వరల్డ్ కప్ 2024 యూరప్ సబ్ రీజనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత నమోదైంది. ఫ్రెంచ్ ఓపెనింగ్ బ్యాటర్ గుస్తవ్ మెక్కియోన్ 18 సంవత్సరాల 280రోజులకే టీ20 సెంచరీ నమోదు చేశా
గతకొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న అయోమయ పరిస్థితుల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశంలో ఆగస్టు 1 నుండి అన్ని రకాల సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్ల
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 64 సంవత్సరాల లోపు ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసి, ఇండియన్ లా సర్వీసెస్ నుండి రిటైర్డ్ అయిన అధికారులు అర్హులు. వీటికి పది సంవత్సరాల పని అనుభవం ఉండాలి. రిటైర్డ్ పర్సన్
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు స
వైజాగ్ ఆర్కే బీచ్ లో సోమవారం సాయంత్రం అసలేం జరిగింది? సాయిప్రియ ఎలా మిస్ అయ్యింది? సాయి ప్రియ మిస్సింగ్ మిస్టరీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసులో అంతా క్లియర్ గా ఉన్నట్టు అనిపిస్తున్నా అనుమానాలు ఎన్నో.(SaiPriya Missing Mystery)
ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ లీడర్లను తోసేశారు పోలీసులు. యూత్ కాంగ్రెస్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌ను జుట్టు పట్టుకుని లాగుతూ చేయిజేసుకున్నారు. "వాళ్లు నన్ను కొట్టారు. జుట్టు పట్టుకుని లాగారు" అంటూ శ్రీనివాస్ కేకలు పెట్టారు.