Telugu » Latest News
ప్రస్తుతం క్రీజులో జాసర్ రాయ్(24 పరుగులు)తో కలిసి బెన్ స్టోక్స్ (22 పరుగులు) ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు స్కోరు 7 ఓవర్లకు 47/2 గా ఉంది.
శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
అసలు ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? వరద విలయాన్ని కృత్రిమంగా సృష్టించొచ్చా ? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ? క్లౌడ్ బరస్ట్‌తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంతో పాటు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తనదైన యాక్టింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను .....
పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తాము 13 అంశాలను ప్రభుత్వం ముందు ఉంచామని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభు
శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
మెరికా అధ్యక్షుడు జో బైడెన్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నాడు, ఆయన మైండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగలేడు అంటూ వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ రోనీ జాక్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో కొత్త ఎమోజీలు రాబోతున్నట్లు ప్రకటించింది యునికోడ్ కన్సార్టియం. ఈ సంస్థే ఎమోజీలను రూపొందిస్తుంటుంది. ఎమోజీ 15.0 అప్డేట్లో భాగంగా కొత్తగా 31 ఎమోజీలు రాబోతున్నట్లు ఎమోజీపీడియా వెల్లడించింది.
చీటింగ్ కేసులో శాండల్ ఉడ్ నటుడు,నిర్మాత వీరేంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి ఖాళీకడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ కొత్తిమీరలో ఉంటాయి.