Telugu » Latest News
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ నెల 15 న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు..............
వేరుశనగ గింజల్లో ప్రోటీన్ మరియు కొవ్వు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగాలనుకొనే వారు వీటిని తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బంగాళ దుంప ఒక సాధరణమైన వెజిటేబుల్. బరువు పెరగాలనుకునేవారు దీనిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పోటీ చేస్తారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసు
విజయవాడలో ఓ చిన్నారికి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయి నుంచి వచ్చిన కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ కేసుగా వైద్యులు భావిస్తున్నారు.
విమానంలో కాలిన వాసన వస్తుందన్న కారణంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని దారి మళ్లించారు. శనివారం రాత్రి కాలికట్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని దారి మళ్లించి, మస్కట్లో ల్యాండ్ చేశారు.
గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్గానూ తీసుకోవచ్చు.
గుడి ప్రాంగణంలో మాంసపు ముక్కలు విసరడంతో పాటు రెండు చోట్ల విగ్రహాలను అపవిత్రం చేశారంటూ యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా పలు దుకాణాలకు సైతం నిప్పంటిచినట్లు పోలీసులు తెలిపారు. స్మశానం గేటును సైతం ధ్వంసం చేశారని పే
ఇటీవల మురళీమోహన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ''చాలా మంది పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి తమ వల్ల కాకపోతే మధ్యలోనే వదిలేస్తారు. కానీ పవన్......
క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.
ఒకవైపు తగ్గిన ఆదాయం, మరోవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు.. ప్రతీరోజూ తినే బియ్యం నుంచి కూరగాయల ధరల వరకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరింత భా