Telugu » Latest News
గుర్రాలపై మనుషులే ఎక్కి స్వారీ చేస్తారా... ఏం నేను చేయకూడదా అనుకుందో ఏమో ఒక కుక్కపిల్ల గుర్రం పై ఎక్కి పరుగులు పెట్టింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్
సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్
ఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది.
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి....
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు.(
కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం చాలా వరకు తగ్గించారనే విషయం తెలిసిందే. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు చిత్ర దర్శకనిర్మాతలు....
కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారు ఒక యూనిట్ రక్తదానం చేయాలి. లేదా... సమీపంలోని ఆస్పత్రిలో కొన్ని గంటలపాటు రోగులకు సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నింబంధనలపై అవగాహాన కల్పించాలి.
క్లౌడ్ బరస్ట్, గోదావరి వరదలు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వీహెచ్ తప్పుపట్టారు. కేసీఆర్.. సీఎం స్థాయిలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు.(VHanumantha Rao Cloud Burst)
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్....