Telugu » Latest News
ఆపిల్ 2022 ఏడాది చివరిలో ఐఫోన్ 14 సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లకు సంబంధించి లాంచ్ డేట్ ఇంకా ధృవీకరించలేదు.
మహిళను హత్య చేశాడన్న కారణంతో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ ఘటన నాగోన్ జిల్లాలో ఇటీవల జరిగింది. గిరిజన ప్రాంతమైన ఇక్కడ కార్బి తెగ వారు ఎక్కువగా ఉంటారు. ఇటీవల రాంజీ బర్దోలోయ్ అనే వ్యక్తి, కొత్తగా పెళ్లైన ఒక మహిళను మరో నలుగురితో క
రాత్రి సమయంలో చికెన్ తీసుకుంటే అందులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది మీ శరీరం సెరోటోనిన్ (రిలాక్సింగ్ మూడ్ హార్మోన్) తయారు చేయడంలో సహాయపడుతుంది, శరీరం మెలటోనిన్ తయారు చేయడంలో సహాయపడుతుంది.
‘కాళీ’ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు.. లోక కళ్యాణం కోసం ఆథ్యాత్మిక శక్తితో ముందుకు సాగుతున్న భారతదేశానికి కాళీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం అమ్మవారి చైతన్యంతో వ్యాపించి ఉందని, ఈ చైతన్యం బెంగాల్ కాళీమాత పూజల
శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.
అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బుధవారం వరకు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలి
కేరళలో మిడ్ నైట్ సేల్ సందడిగా మారింది. కోచిలోని ‘లులూ’ షాపింగ్ మాల్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు.
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తాజాగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కనపడి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విటర్లో పోస్ట్ చేశాయి.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 14మంది మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి 12మంది మరణించినట్లు గు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు రెండు రోజుల ప్లీనరీ చూసిన తర్వాత నవ రంధ్రాలు మూసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ